Monday, 5 June 2017

GSAT-19 (on 5.6.2017)

ఇస్రో చరిత్రలో అతిపెద్ద రాకెట్.. ‘బాహుబలి’గా వర్ణించే జీశాట్-19 ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయింది. 640 టన్నుల జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 డి1 వాహక నౌక ద్వారా పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో రెండో ప్రయోగ వేదిక నుంచి.. సోమవారం సాయంత్రం 5:28 గంటలకు ఈ వాహకనౌకను రోదసిలోకి ప్రయోగించారు. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 3:58 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 25:30 గంటలపాటు కొనసాగింది. 3,136 కిలోల భారీ ఉపగ్రహం జీశాట్‌-19ని భూమికి 179 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్య రేఖకు 21.5 డిగ్రీల కోణంలోని భూ అనువర్తిత బదిలీ కక్ష్య (జియోసింక్రనజ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌)కు దిగ్విజయంగా చేరవేసింది.
 
జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 డి1ను ప్రయోగించిన 16:20 నిమిషాలలో జీశాట్‌-19 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టేలా శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ముందుగా అనుకున్నట్లుగానే 170 కిలోమీటర్లు భూమికి దగ్గరగా (పెరీజీ), 35,975 కిలోమీటర్ల దూరంగా (అపోజీ) ఉండే దీర్ఘ వృత్తాకారపు కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఇస్రో భూ కేంద్రాల నుంచి ఉపగ్రహంలోని అపోజీ మోటార్లను నియంత్రిస్తూ ఉపగ్రహాన్ని భూ స్థిర కక్ష్య (జియోస్టేషనరీ ఆర్బిట్‌)లోకి ప్రవేశపెడతారు. దేశ సమాచార రంగానికి ఈ ఉపగ్రహం 10 సంవత్సరాలపాటు సేవలు అందించనుంది.
 
తొలిసారి ‘భారీ’ ప్రయోగం
ఇస్రో తొలిసారిగా మన దేశం నుంచి 640 టన్నుల బరువుండే జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 డి1 వాహకనౌక ద్వారా జీశాట్‌-19ని ప్రయోగించింది. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలకు నాంది పలుకుతూ ఈ భారీ ప్రయోగాన్ని చేపట్టింది. ఇది విజయవంతం కావడంతో ఇస్రోలో సంబరాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ అభినందించారు. ప్రధాని మోదీ ఇస్రో విజయాన్ని కీర్తిస్తూ అభినందనలు తెలిపారు. ఈ భారీ విజయంతో ఇకపై భారీ ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెట్టేందుకు విదేశాలను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. అదే సమయంలో విదేశీ ఉపగ్రహాలను కారుచౌకగా రోదసిలోకి ప్రవేశపెట్టే సామర్థ్యం సమకూరనుంది. ఈ ప్రయోగంతో మన ఇంటర్నెట్ స్పీడ్ నాలుగు రెట్లు పెరగనుంది.

Friday, 10 February 2017

Material for Group II ( Paper III) ఇటివల భారత దేశం లో రు.500 మరియు రు.1000 హై డినామినేషన్ కరెన్సీ నోట్ల డీమాని టై జేషన్ ఏ ప్రధాన కారణాల వల్ల చేశారు ?

విజ్ఞాన విపంచి (జనవరి 2017)
ప్రాతూరి పోతయ్య శర్మ

1)  ఇటివల భారత దేశం లో  రు.500 మరియు రు.1000  హై డినామినేషన్ కరెన్సీ నోట్ల డీమాని టై జేషన్ ఏ ప్రధాన  కారణాల వల్ల చేశారు  ?
) డి మా ని టై జే షన్ చేయదలచిన రు. 14 లక్షల కోట్ల కరెన్సీ లో సుమారు రు. 400 కోట్ల కౌంటర్ ఫీట్ కరెన్సి ఉండి , టెర్రరిజం వంటి నేరాలకు సహాయం ఔతోంది  
బి) దేశం లో 26 % షాడో ఎకనమి ఉంది
సి) నేషనల్ సెక్యూరిటీ కి హాని కల్గు తోంది
డి) పై వన్ని
జవాబు  : డి
2 ) కాష్ ఘర్ నుండి పాకిస్తాన్ లో ఉన్న గ్వాదార్ వరకు ఉన్న రహదారి మార్గాన్ని / ప్రాంతాన్ని కొత్తగా  ఏమంటున్నారు ?  
) ASEAN
బి) చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC)
సి) హార్ట్ అఫ్ ఏషియా
డి) NATO
జవాబు  : బి
3)రిసోర్స్ శాట్ – 2 A వివరాలేవీ ?
) బరువు : 1235 కిలో గ్రాములు
బి) వ్యవసాయ అప్లికేషన్స్ కోసం దీన్ని ఉపయోగిస్తారు
సి)  824  కి .మి. ఎత్తు లో ఉన్న పోలార్ సన్ సింక్రనస్ కక్ష్య లో కి చేర్చారు
డి) పైవన్నీ
జవాబు  : డి
4) డిజిటల్ పేమెంట్స్  కి ఉదాహరణలు ఏవి ?
) రూపే కార్డులు ( ఈ – కామర్స్ + PoS )
బి) ఈ – వాల్లేట్స్
సి) UPI & USSD
డి) పైవన్నీ
జవాబు  : డి
5)  ‘ఫ్రెండ్స్ అఫ్ ఫిష్’  అనే వారు  US నాయకత్వం లో ఇల్లీగల్ , అన్ రెగ్యులేటెడ్ & అన్ రిపోర్టెడ్ (IUU)ఫిషింగ్ కోసం ఇచ్చిన సబ్సిడీ ల గురించి అడిగినప్పుడు , WTO కమిటీ ఆన్ సబ్సిడీస్ & కౌంటర్ వైలింగ్ మెజర్ (SCM) కి భారత్ తెల్పిన వివరాలేవీ ?
) HSD మీద సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ , సేల్స్ టాక్స్ , VAT ల రీఇమ్బర్స్ మెంట్ ,  
బి) ఫిషరీ సబ్సిడీ స్కీం లు
సి) భారత దేశం , కడు పేద మత్స్య కారులకి సాయపతున్నట్లు తెల్పింది
డి) పైవన్నీ
జవాబు  : డి
6) 1075 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం లో ఉన్న రాజాజీ టైగర్ రిజర్వు  ఏ జిల్లా ల పరిధి లో ఉంది ?
) నోయిడా
బి) డెహ్రాడున్ , పౌరి , హరిద్వార్ జిల్లాలు  (ఉత్తరాఖండ్ రాష్ట్రము )
సి) గోర ఖ్ పూర్
డి) పాట్నా
జవాబు  : బి
7) క్రీస్తు శకం రెండవ శతాబ్దపు సంగమ కాల సాహిత్యమైన ‘ శిలప్పదికారం ‘ (కాలి పట్టా కధ ) రచయిత ఆడిగల్ తన పుస్తకం లో ఏ  ఓడ రేవు గురించి ప్రస్తా వించాడు ?
)ముజిరిస్ (కేరళ ) (ముఛిరి )
బి) గోవా
సి) కాండ్లా
డి) ధోళా వీర
జవాబు  :
8)  క్రీస్తు శకం రెండవ శతాబ్ద కాలంలో దక్షిణ భారత దేశ ఓడ రేవులేవి ?
) తోండి (టిన్ దిస్) ; కోరయ్
బి)కావేరి పట్టినం ; పెరిమూల (రామేశ్వరం దగ్గర )
సి) మహాబలిపురం
డి) పైవన్నీ
జవాబు  : డి
9) మోటారైజ్ డ్ ట్రాన్స్ పోర్ట్ హెరిటేజ్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేశారు ?
) జైపూర్
బి) బెంగళూరు
సి) చండీఘర్
డి)కొ ల్ కత్తా
జవాబు  : బి
10) ఇటలి లో నిర్వహించిన రెఫరెండం ద్వారా ప్రజలు ఏది వద్దన్నారు ?
) అధ్యక్షుడు : సేర్గియో మాట రేల్లా
బి) 1948 లో రూపొం దించిన రాజ్యాంగానికి సవరణ
సి) బెప్పే గ్రెల్లో
డి) సిల్వియో బెర్లు స్కో ని
జవాబు  : బి
11) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
) చిగి పాలస్ :   రోమ్ , ఇటలి
బి) వైట్ హౌస్ : వాషింగ్టన్ డి.సి., USA
సి)10 , డౌనింగ్ స్ట్రీట్ : లండన్ , UK
డి) పైవన్నీ
జవాబు  : డి
12) ‘బడగ ‘ జానపద నృత్యం ఎక్కడి వాళ్ళు చేస్తారు ?
) నీలగిరులు , తమిళనాడు
బి) అస్సాం
సి) జమ్మూ & కాశ్మీర్
డి) సిక్కిం
జవాబు  :
13) FASTags ఏమిటి ?
) ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ పద్ధతులు
బి) సాదారణం గా కార్ల విండో స్క్రీన్ మీద అంటిస్తారు
సి) టోల్ ప్లాజా లలో , దీని ద్వారా పేమెంట్లు చేసే అవకాశం ఉంది
డి) పైవన్నీ
జవాబు  : డి
14) పాలస్తీనా అధారిటి నూతన  అధ్యక్షుడు ఎవరు ?
) మొహమ్మద్ అబ్బాస్ (ఫతాహ్ పార్టీ )
బి) ఖలేద్ మేషాల్
సి) యాసర్ అరాఫత్
డి) ఏరియల్ షేరా న్
జవాబు  :
15) క్రౌన్ ప్రిన్స్ మహా వజీరా లాంగ్ కార్న్ ఏ దేశ నూతన మహారాజు ?
) భూటాన్
బి) థాయిలాండ్
సి) బ్రూనీ
డి) జపాన్
జవాబు  :బి
16) థాయిలాండ్ నూతన రాజుని రామా X అని పిలుస్తారు . థాయిలాండ్ మహారాజుల వంశం ఏది ?
) రఘు
బి) చక్రి
సి) మౌర్య
డి) కురు
జవాబు  : బి
17) 2016 FIDE ఛేస్ ప్రపంచ విజేత ఎవరు ?
) సెర్గీ కార్జ కిన్ (రష్యా )
బి) మాగ్నస్ కార్ల్ సన్ (నార్వే దేశం )
సి) విశ్వనాథన్ ఆనంద్
డి) కోనేరు హంపి
జవాబు  : బి
18) సంస్కృత భాష లో ప్రింట్ అయ్యే ఒకేఒక వార్త పత్రిక ఏది ?
) ది హిందూ
బి) సుధర్మ
సి) స్టేట్స్ మాన్
డి) టెలిగ్రాఫ్
జవాబు  : బి
19) ఇటీవల CBI ఇంటరిమ్ చీఫ్ గా ఎవర్ని నియమించారు ?
) R.K.దత్తా
బి) రాకేష్ ఆస్థాన
సి) R.K.రాఘవన్
డి)A.K.సిన్హా
జవాబు  : బి
20) దాదాపు 52 సెకండ్ల పాటు పాడే భారత  జాతీయ గీతం ను అన్ని సినిమా హళ్ళ లో సినిమా ప్రదర్శన కి ముందు చూపించాలని ఇటీవల ఎవరు తెలిపారు ?
) సుప్రీమ్ కోర్ట్
బి) CAG
సి) ఎలక్షన్ కమిషన్
డి) NHRC
జవాబు  :

21) నగదు రహిత  ఎకానమీ / డిజిటల్ పేమెంట్స్ ఎకానమీ అధ్యయనం చేయటానికి నియమించిన కమిటీ కి అధ్యక్షుడు ఎవరు ?
) నందన్ నీల్ కెనీ
బి) N. చంద్ర బాబు నాయుడు
సి) రాజేష్ జైన్
డి) అరవింద్ పనగారియా
జవాబు  : బి
22)N. చంద్ర బాబు నాయుడు అధ్యక్షతన నియమించిన కాష్ లెస్ ఎకానమీ కమిటీ వేటిని పరిశీలిస్తుంది ?
) ఇందు కోసం గ్లోబల్ ప్రాక్టీసు లు ఏవి ఉన్నాయి
బి) డిజిటల్ పేమెంట్స్
సి) బ్యాంకింగ్ ఆప్స్
డి) పై వన్ని
జవాబు  : డి
23) డోనాల్డ్ ట్రంప్ ఈ కింది వారిలో ఎవర్ని తన టీం లో  నియమించు కున్నాడు ?
) నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ : మైఖేల్ టి. ఫ్లిన్
బి) ఉపాధ్యక్షుడు : మైక్ పెన్స్
సి) CIA డైరెక్టర్ : మైక్ పాoపియో
డి) పై అందరూ
జవాబు  : డి
24) వ్యవసాయ రంగం పుంజు కోవటం చేత భారత దేశ GDP వృద్ది రేట్ 20 16 – 17 సంవత్సర రెండవ క్వార్టర్ లో ఎంత ?
) 7.3 %
బి) 7%
సి) 6%
డి) 5%
జవాబు  :
25) UNESCO ‘ఇన్ టాo జిబుల్ హెరిటేజ్ ‘ లిస్టు లో వేటిని చేర్చారు ?
) క్యూబా దేశ ‘రుమ్బా ‘ డాన్స్
బి) బ్రెజిల్ దేశ బీర్ల తయారీ
సి) ఉగాండా దేశ మాడిబౌల్ లైర్ మ్యూజిక్ & డాన్స్
డి) పైవన్నీ
జవాబు  : డి
26) చాపెకో ఎన్స్ ఫుట్ బాల్ టీం ప్రయాణిస్తున్న విమానం కూలిన ‘మేడేల్లిన్’ ప్రాంతం ఏ దేశం లో ఉంది ?
) బ్రెజిల్
బి) కొలంబియా
సి)వెనెజులా
డి) బొలివియా
జవాబు  : బి
27) ‘ఛాయిసెస్ : ఇన్ సైడ్ ది మేకింగ్ అఫ్ ఇండియా స్  ఫారెన్ పాలసీ’ పుస్తక రచయిత ఎవరు ?
) మోహన్ కందా
బి) రాకేష్ మోహన్
సి) శివ శంకర మీనన్
డి) నిరుపమా రావు
జవాబు  : సి
28) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
) భారత దేశం లో ఉన్న మొత్తం  ATM ల సంఖ్య (సుమారు ) : 2.2 లక్షలు
బి) ప్రతి ATM లో ఉండే కాసెట్ లు : 4
సి)  ATM లో పెట్టె కరెన్సీ నోట్ల సంఖ్య : సుమారు 10, 000  
డి) పైవన్నీ
జవాబు  : డి
29) ‘ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్’ ఎవరి కోసం ?
) పోలియో చుక్కల కోసం
బి) గర్భిణి స్త్రీల ఉచిత వైద్యం / చికిత్స , ప్రసూతి కోసం
సి) ఉచిత కంటి పరిక్షల కోసం
డి) ఇవేవి కావు
జవాబు  : బి
30) ఈ కింది వాటిల్లో ఏది  కరెక్ట్ ? ( భారత దేశం లో జూన్ 30 , 20 16 నాటికీ, జిల్లాల & సబార్దినేట్ కోర్ట్ ల గురించి  )
)  మొత్తం జడ్జ్ ల సంఖ్య : 21,320
బి) న్యాయ మూర్తి పదవి లో ఉన్నవారు : 16,383
సి) న్యాయ మూర్తుల పదవి లో ఉన్న ఖాళీలు : 4,937
డి) పైవన్నీ
జవాబు  : డి

31) ‘ టాటా – ది వరల్డ్స్ గ్రేటెస్ట్ కంపెనీ ‘ పుస్తక రచయిత ఎవరు ?
) పీటర్ కేసి
బి) రతన్ టాటా
సి) జెంషెడ్ జి టాటా
డి) పై వారెవరు  కారు
జవాబు  :
32) ‘టాటా సన్స్ ‘ గురించి ఏది కరెక్ట్ ?
) ఇదొక హోల్డింగ్ కంపెనీ
బి) టాటా కు చెందిన చాలా కంపెనీ లు, దీని కింద పనిచేస్తాయి 
సి) ఈ కంపెనీ ల మార్కెట్ కాపిటలైజేషన్ విలువ సుమారు US $ 110 బిలియన్లు
డి) పైవన్నీ
జవాబు  : డి
33) సౌర శక్తి తో ఎగిరే ‘సోలార్ ఇo పల్స్ ‘ అనే విమానం లో 40 ,000 కిలో మీటర్ల ప్రపంచ యాత్ర చేసిన దేవరు ?  
) బెర్ ట్రాండ్ పిక్కార్డ్ (స్విస్ దేశం )
బి) అగస్టీ పిక్కార్డ్
సి) రైట్ సోదరులు
డి) వీరెవరు కాదు
జవాబు  :
34)  చైనా ను బాధిస్తున్న ఎనిమిది  డ్రా గన్లు  (సమస్యలు ) ఏవి ?
) అత్యధిక పెట్టుబడులు ; GDP లో ఎక్కువ గా ఉన్న అప్పులు
బి) ప్రభుత్వ సంస్థల ఇన్ఎఫిషియన్సీ ; బ్యాంకింగ్ సెక్టార్ లో నిరర్ధక ఆస్తులు ; షాడో క్రెడిట్ ఉత్పత్తులు
సి) ఓవర్ వేల్యూ చేసిన కరెన్సీ & నెట్ కాపిటల్ అవుట్ ఫ్లో ; రీబాలెన్సింగ్ ;  దేశ  జనాభాలో పెతుగుతున్న వయో వృద్ధుల సంఖ్య
డి) పైవన్నీ
జవాబు  : డి
35) సర్క్యులేషన్ లో ఉన్న మొత్తం కరెన్సీ లో  రద్దు చేసిన పాత రు.500 మరియు రు. 1000 నోట్లు,  సుమారు ఎంత శాతం ఉన్నాయి ?
) 10
బి) 86
సి) 50
డి) 40
జవాబు  : బి
36) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
) AUM : ఎస్సెట్స్ అండర్ మానేజ్మెంట్
బి) ELSS : ఈక్విటీ లింక్ డ్ సేవింగ్స్ స్కీం
సి) AMFI : అసోసియేషన్ అఫ్ మ్యూచ్యువల్ ఫండ్స్ ఇన్ ఇండియా 
డి) పైవన్నీ
జవాబు  : డి
37) ఫై డెల్ కాస్ట్రో గురించి ఏది కరెక్ట్ ?
) ఈస్టర్న్ క్యూబా లో ఉన్న  బిరాన్ లో  13 . 8 . 19 26 నాడు జన్మించాడు
బి) ‘గ్రాన్మా ‘ అనే ఓడలో మెక్సికో నుండి వచ్చి , 25 నెలల పోరాటం చేసాడు
సి) జనవరి , 1959 లో హవానా చేరాడు . ఫిబ్రవరి ,1959 లో ప్రధాన మంత్రి పదవి చేపట్టాడు 
డి) పైవన్నీ
జవాబు  : డి
38) ఇండియన్ నావెల్ అకాడమీ (INA) ఎక్కడుంది ?
) కన్నూర్, కేరళ
బి) మోటూరు  
సి) కాకినాడ
డి) ట్యూటికోరిన్
జవాబు  :
39) నీల్ మరియు  హావ్ లాక్ దీవులు ఎక్కడ ఉన్నాయి ?
) అండమాన్ & నికోబార్
బి) లక్షద్వీప్
సి) డయ్యూ & డామన్
డి) దాద్రా & నాగర్ హవేలీ
జవాబు  :
40) టైం మాగ జైన్ ఎవర్ని 2016 ‘పర్సన్ అఫ్ ది ఇయర్ ‘ గా ప్రకటించింది ?
) నాన్సీ గిబ్బ్స్
బి)డోనాల్డ్ ట్రంప్
సి) ఎడ్ రాయిస్
డి) బారాక్ ఒబామా
జవాబు  : బి

41) RBI ప్రకటన ప్రకారం భారత దేశ గ్రాస్ వాల్యూ యాడెడ్ (GVA ) వృద్ధి రేటు 20 16 – 17 లో ఎంత ?
) 7.1 %
బి) 7.6 %
సి) 8 %
డి) 8.2 %
జవాబు  :
42) సిత్వే ఓడ రేవు నుండి కొలకత్తా ఓడ రేవు వరకు సరకుల రవాణా కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి . సిత్వే ఓడ రేవు ఎక్కడ ఉంది ?
) మయన్మార్
బి) మలేషియా
సి) సింగపూర్
డి) ఇండోనేషియా
జవాబు  :
43) కా లాదాన్ నది , ఏ రాష్ట్రము గుండా ప్రవహిస్తోంది ?
) మిజోరo 
బి) అస్సాం
సి) సిక్కిం
డి) అరుణాచల్ ప్రదేశ్
జవాబు  :
44) 100 కి.మి. ఇంఫాల్ – మోరే రోడ్ దేనికి అనుసంధానమై  ఉంది ? దీనికి సంబంధించిన వార్త  లేవీ ?
) ట్రాన్స్ ఏషియన్ హై వే నెంబర్ : 1
బి)  దీనికి అనుసంధానమైన నేషనల్ హై వేస్ 2 & 37 మీద ట్రక్కులు తిరగటం లేదు, నవంబర్ 1 , 20 16 నుండి
సి) సదార్ హిల్స్ పేరుని కాంగ్ పోక్ పీ  గా మార్చారు
డి) పైవన్నీ
జవాబు  : డి
45) మణిపూర్ లోని సేనాపతి జిల్లా నుండి ఏ  జిల్లా ని వేరుగా  ఏర్పాటు చేశారు ?
) సదార్ హిల్
బి) డిబ్రూగర్
సి) కామరూప్
డి) గౌహతి
జవాబు  :
46) UN ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (CoP22) సమావేశం ఇటివల ఎక్కడ నిర్వహించారు ?
) క్యోటో
బి) మారకేష్ (మొరాకో )
సి) పారిస్
డి) జెనీవా
జవాబు  : బి
47) IFFI సందర్భంగా,   20 16 సంవత్సరపు ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ గా ఎవరికీ ‘సెంటినరీ అవార్డు ‘ ఇచ్చారు?
) SP బాలసుబ్రమణ్యం
బి) రజని కాంత్
సి) అమితాబ్ బచ్చన్
డి) రేఖా
జవాబు  :
48) ‘ప్రధాన మంత్రి సౌర్ సుజల యోజన’ ఎక్కడ ప్రారంభించారు ? (దీని ద్వారా రైతులకు సోలార్ పవర్డ్ ఇరిగేషన్ పుంపు లు అందచేశారు )
) ఛత్తీస్ ఘర్
బి) ఉత్తర ప్రదేశ్
సి) బీహార్
డి) రాజస్థాన్
జవాబు  :
49) కేంద్ర ప్రభుత్వం గోధుమ పంటకు కనీస మద్దతు ధర ఎంతగా ప్రకటించింది ( ఒక క్వింటాల్ కి ) ?
) రు. 4000/-
బి) రు. 1625/-
సి) రు. 3500/-
డి) రు. 3950/-
జవాబు  : బి
50) 10 రోజుల ‘సాంగై ఫెస్టివల్ ‘ ఇటీవల ఎక్కడ నిర్వహించారు ?
) మేఘాలయ
బి) మణిపూర్
సి) ఒడిషా
డి) పశ్చిమ బెంగాల్
జవాబు  : బి

51) తొలిసారిగా ‘ప్రపంచ సంస్కృత అవార్డు ‘ ఎవరికి ఇచ్చారు ?
) మహా చక్రి సిరిన్ ధో ర్న్
బి) అనిత నాయర్
సి) అరుణా చక్రవర్తి
డి) నందిని సుందర్
జవాబు  :
52) ATM ల ‘రీ కాలిబ్రేషన్ టాస్క్ ఫోర్స్ ‘ చైర్మన్ ఎవరు ?
) SS ముంద్ర
బి) శివరాజ్ సింగ్ చౌహాన్
సి) దేవేంద్ర ఫడ్నవిస్
డి) వసుంధర రాజే
జవాబు  :
53) ప్రపంచ ఆరోగ్య సంస్థ , ‘వరల్డ్ మలేరియా రిపోర్ట్ ‘ ప్రకారం 20 15 లో 78 % ప్లాస్మోడియం వైవాక్స్ మలేరియా కేసులు 4 దేశాలలో నే వచ్చాయి . అవి ఏవి ?
) ఇథియోపియా
బి)ఇండియా
సి) ఇండోనేషియా & పాకిస్తాన్
డి) పైవన్నీ ( 212 మిలియన్ కొత్త మలేరియా కేసులు ఉన్నాయి )
జవాబు  : డి
54)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
) IBSA : ఇండియా , బ్రెజిల్ , సౌత్ ఆఫ్రికా
బి) MERCOSUR : లాటిన్ అమెరికా దేశాల ట్రేడింగ్ బ్లాక్
సి) SACU : సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్
డి) పై వన్ని
జవాబు  : డి
55) ‘రెక్స్ టిల్లర్ సన్’ ఎందువల్ల వార్తల్లో ఉన్నాడు ? మిగిలిన వివరాలేవీ ?
) ఈయన్ని సెక్రటరీ అఫ్ స్టేట్ గా USA లో , డోనాల్డ్ ట్రంప్ నియమించనున్నారు
బి) ఎగ్జాన్ కంపెనీ కి CEO గా పనిచేసాడు
సి) 2012 లో ఈయనకి వ్లాదిమిర్ పుతిన్ , ఆర్డర్ అఫ్ ఫ్రెండ్ షిప్ ఇచ్చాడు
డి) పైవన్నీ
జవాబు  : డి
56) ‘భారత్ కోష్ . గవ్.ఇన్ ‘ అనే నాన్ – టాక్స్ రిసీట్ పోర్టల్ ద్వారా వేటిని చేయ వచ్చును ?
) స్పెక్ట్రమ్ ఛార్జ్ ల చెల్లింపులు
బి) RTI అప్లికేషను ఫీజులు
సి) ఫారాలు కొనటం
డి) పైవన్నీ ( దాదాపు 237 కేటగరి ల నాన్ – టాక్స్ పేమెంట్ స్)
జవాబు  : డి
57) ‘వన జీవన్ ‘ వివరాలేవీ ?
)  ఇది నేషనల్ రిసోర్స్ సెంటర్ ఫర్ ట్రైబల్ లైవ్లి హుడ్ ఇష్యూ స్
బి) దీన్ని భుబనేశ్వర్ , ఒడిష లో ఏర్పాటు చేయను న్నారు
సి) తొలుత 6 రాష్ట్రాల లో గల సమస్యలను అధ్యయనం చేస్తారు
డి) పైవన్నీ
జవాబు  : డి
58) పోలియో ఏ దేశాలలో తీవ్ర స్థాయి లో ఉంది ?
) ఆఫ్ఘనిస్తాన్
బి) నైజీరియా
సి) పాకిస్తాన్
డి) పై మూడు దేశాలలో
జవాబు  : డి
59) ప్రతిపాదించిన థల సెర్రి – మైసూరు రైల్వే లైన్ పొడవు(వయా  వయనాడ్ ) 247 .5 కి.మి.     దీని నిర్మాణ వ్యయం ఎంత (కోట్ల రూపాయలలో ) ?
) 3,209 .01
బి) 3,778.71
సి) 2,500/-
డి) 1,500/-
జవాబు  :
60) చైనా లో మౌంట్ షా ఓ ఫెంగ్ దగ్గర ఉన్న షావో షాన్ గ్రామం ఎవరి జన్మ స్థలం ?
) జిన్ పింగ్
బి) మావో జెడాంగ్
సి) చౌ ఎన్ లై
డి) త్సేరింగ్ తో  బ్ గే
జవాబు  : బి

61) దేన్నీ స్కాండి నేవియన్ దేశం అంటారు ?
) గ్రీస్
బి) స్వీడన్
సి) రష్యా
డి) స్విట్జర్లాండ్
జవాబు  : బి
62) SLC 24 A5 జీన్ లో ఉండే rs1426654 అనే సింగల్ న్యూక్లియో టైడ్ పాలి పార్ఫిజం (SNP) మరియు rs 2470102 అనే SNP మనుషుల్లో దేనికి కారణం అవుతున్నాయి ?
) చర్మం రంగు
బి) ఎత్తు పెరగటానికి
సి) జీర్ణ వ్యవస్థ
డి) ఇవేవి కావు
జవాబు  :
63) గ్యాస్ లైటర్ నుండి వచ్చే స్పార్క్ నీలం రంగు లో ఉంటుంది, గాలి లో ఉండే నైట్రోజన్ మండటం వల్ల . గ్యాస్ లైటర్ ఏ పద్ధతి మీద పనిచేస్తుంది ?
) సౌర శక్తి
బి) పీజో – ఎలక్ట్రిక్ ఎఫెక్ట్
సి) పవన విద్యుత్ శక్తి
డి) యాంత్రిక శక్తి
జవాబు  : బి
64) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
) NDCs: నేషనల్లి దిటర్మిన్ డ్ కాంట్రిబ్యూషన్స్
బి) GHC: గ్రీన్ హౌస్ గ్యాసెస్
సి) CoP22 : కాన్ఫరెన్స్ అఫ్ పార్టీస్ 22
డి) పైవన్నీ
జవాబు  : డి
65) మర్చంట్ డిస్కౌంట్ రేట్స్ (MDR) ఏమిటి ?
) పాయింట్ అఫ్ సేల్స్ వద్ద డెబిట్ / క్రెడిట్ కార్డు ని స్వైప్ చేసినప్పుడు , షాపు యజమానులు బ్యాంకు లకు చెల్లించే ఛార్జీ లు
బి) బారు వడ్డీ రేటు
సి) చక్ర వడ్డీ రేటు
డి) ఎక్స్చేంజి రేట్
జవాబు  :
66) కేరళ , కర్ణాటక , తమిళనాడు సరిహద్దులు కలిసే  ట్రై జంక్షన్ లో గల ప్రాంతాలు ఏవి ?
) ముత్తంగ ఫారెస్ట్ రిజర్వ్
బి) బండిపూర్ & మధు మలై వైల్డ్ లైఫ్ శాన్ క్ట్యు వరి
సి) నీల గిరి బయో స్ఫియర్
డి) పై వన్ని
జవాబు  : డి
67) భారత దేశానికీ ఏ నదుల పై పూర్తి వినియోగ  హక్కు లున్నాయి , ఇండస్ వాటర్ ట్రియటి ప్రకారం ?
) సట్లేజ్
బి) రావి
సి) బియాస్
డి) పై మూడు నదులు
జవాబు  : డి
68) నగదు రహిత భారత్ ఎకనమి గా మార్చటానికి పద్ధతులు కనుగొనేందుకు ఏర్పాటు చేసిన కమిటీ కి  అమితాబ్ కాంత్ చైర్మన్ . కామన్ సర్వీస్ సెంటర్ వాళ్ళు  ఎంత మంది మర్చంట్ లకు ట్రైనింగ్ ఇవ్వాలి అంటోంది ఈ కమిటీ ?
) కనీసం 10 మందికి
బి) ఇద్దరు
సి) ముగ్గురు
డి) నలుగురు
జవాబు  :
69) చైనా లో ఎవర్ని హైబ్రిడ్ రైస్ (లేక ) సూపర్ రైస్ పితామహుడు అంటున్నారు ?
) MS స్వామినాథన్
బి) యువాన్ లాంగ్ పిన్
సి)నార్మన్ బోర్లాగ్
డి) వర్ఘీస్ కురియన్
జవాబు  : బి
70) 250 సంవత్సరాల చరిత్ర గల మేడం టస్సాడ్ మ్యూజియం బ్రాంచీ , ఇండియా లో 20 17 లో ఎక్కడ ప్రారంభించ నున్నారు ?
) న్యూ ఢిల్లీ
బి) పాటియాలా
సి) ఝాన్సీ
డి) ఇండోర్
జవాబు  :

71) బారాక్ ఒబామా ఇటివల ఎవరికీ ప్రెసిడెన్షి యల్ మెడల్ అఫ్ ఫ్రీడమ్ ఇచ్చారు ?
) టాం హాక్స్
బి) రాబర్ట్ డీ నీరో
సి) సిసిలీ టైసన్
డి) పై అందరూ
జవాబు  : డి
72) యురోపియన్ ఆర్గ నైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (CERN) లో భారత్ దేశం అసోసియేట్ మెంబర్ హోదా లో చేరింది . ఇందుకోసం భారత దేశం ప్రతి ఏటా ఎంత సొమ్ము ఖర్చు పెట్టాలి ? ( మిలియన్ స్విస్ ఫ్రాంక్ లలో )
) 11.5
బి) 10
సి) 6
డి) 2
జవాబు  :

విజ్ఞాన విపంచి – జవాబులు
జనవరి, 2017

1డి
11 డి
21 బి
31
41
51
61 బి
71 డి
2బి
12
22 డి
32 డి
42
52
62
72
3డి
13డి
23 డి
33
43
53 డి
63 బి

4డి
14
24
34 డి
44 డి
54 డి
64 డి

5డి
15 బి
25డి
35 బి
45
55 డి
65

6బి
16బి
26 బి
36 డి
46 బి
56 డి
66 డి

7
17బి
27 సి
37 డి
47
57 డి
67డి

8 డి
18బి
28 డి
38
48
58 డి
68

9బి
19బి
29 బి
39
49 బి
59
69 బి

10బి
20
30 డి
40 బి
50 బి
60 బి
70