విజ్ఞాన
విపంచి (జనవరి 2017)
ప్రాతూరి
పోతయ్య శర్మ
1) ఇటివల
భారత దేశం లో రు.500 మరియు రు.1000 హై డినామినేషన్ కరెన్సీ నోట్ల డీమాని టై జేషన్
ఏ ప్రధాన కారణాల వల్ల చేశారు ?
ఎ) డి మా ని టై జే షన్ చేయదలచిన రు. 14 లక్షల కోట్ల
కరెన్సీ లో సుమారు రు. 400 కోట్ల కౌంటర్ ఫీట్ కరెన్సి ఉండి , టెర్రరిజం వంటి
నేరాలకు సహాయం ఔతోంది
బి) దేశం లో 26 % షాడో ఎకనమి ఉంది
సి) నేషనల్ సెక్యూరిటీ కి హాని కల్గు తోంది
డి) పై వన్ని
జవాబు : డి
2 ) కాష్ ఘర్ నుండి పాకిస్తాన్ లో ఉన్న గ్వాదార్
వరకు ఉన్న రహదారి మార్గాన్ని / ప్రాంతాన్ని కొత్తగా ఏమంటున్నారు ?
ఎ) ASEAN
బి) చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC)
సి) హార్ట్ అఫ్ ఏషియా
డి) NATO
జవాబు : బి
3)రిసోర్స్ శాట్ – 2 A వివరాలేవీ ?
ఎ) బరువు : 1235 కిలో గ్రాములు
బి) వ్యవసాయ అప్లికేషన్స్ కోసం దీన్ని
ఉపయోగిస్తారు
సి) 824 కి .మి. ఎత్తు లో ఉన్న
పోలార్ సన్ సింక్రనస్ కక్ష్య లో కి చేర్చారు
డి) పైవన్నీ
జవాబు : డి
4) డిజిటల్ పేమెంట్స్ కి ఉదాహరణలు ఏవి ?
ఎ) రూపే కార్డులు ( ఈ – కామర్స్ + PoS )
బి) ఈ – వాల్లేట్స్
సి) UPI & USSD
డి) పైవన్నీ
జవాబు : డి
5) ‘ఫ్రెండ్స్
అఫ్ ఫిష్’ అనే వారు US నాయకత్వం లో ఇల్లీగల్ , అన్ రెగ్యులేటెడ్ &
అన్ రిపోర్టెడ్ (IUU)ఫిషింగ్ కోసం ఇచ్చిన సబ్సిడీ ల గురించి అడిగినప్పుడు , WTO
కమిటీ ఆన్ సబ్సిడీస్ & కౌంటర్ వైలింగ్ మెజర్ (SCM) కి భారత్ తెల్పిన వివరాలేవీ
?
ఎ) HSD మీద సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ , సేల్స్
టాక్స్ , VAT ల రీఇమ్బర్స్ మెంట్ ,
బి) ఫిషరీ సబ్సిడీ స్కీం లు
సి) భారత దేశం , కడు పేద మత్స్య కారులకి
సాయపతున్నట్లు తెల్పింది
డి) పైవన్నీ
జవాబు : డి
6) 1075 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం లో ఉన్న
రాజాజీ టైగర్ రిజర్వు ఏ జిల్లా ల పరిధి లో
ఉంది ?
ఎ) నోయిడా
బి) డెహ్రాడున్ , పౌరి , హరిద్వార్ జిల్లాలు
(ఉత్తరాఖండ్ రాష్ట్రము )
సి) గోర ఖ్ పూర్
డి) పాట్నా
జవాబు : బి
7) క్రీస్తు శకం రెండవ శతాబ్దపు సంగమ కాల
సాహిత్యమైన ‘ శిలప్పదికారం ‘ (కాలి పట్టా కధ ) రచయిత ఆడిగల్ తన పుస్తకం లో ఏ ఓడ రేవు గురించి ప్రస్తా వించాడు ?
ఎ)ముజిరిస్ (కేరళ ) (ముఛిరి )
బి) గోవా
సి) కాండ్లా
డి) ధోళా వీర
జవాబు : ఎ
8) క్రీస్తు శకం రెండవ శతాబ్ద కాలంలో దక్షిణ భారత
దేశ ఓడ రేవులేవి ?
ఎ) తోండి (టిన్ దిస్) ; కోరయ్
బి)కావేరి పట్టినం ; పెరిమూల (రామేశ్వరం
దగ్గర )
సి) మహాబలిపురం
డి) పైవన్నీ
జవాబు : డి
9) మోటారైజ్ డ్ ట్రాన్స్ పోర్ట్ హెరిటేజ్ పార్క్
ఎక్కడ ఏర్పాటు చేశారు ?
ఎ) జైపూర్
బి) బెంగళూరు
సి) చండీఘర్
డి)కొ ల్ కత్తా
జవాబు : బి
10) ఇటలి లో నిర్వహించిన రెఫరెండం ద్వారా ప్రజలు ఏది
వద్దన్నారు ?
ఎ) అధ్యక్షుడు : సేర్గియో మాట రేల్లా
బి) 1948 లో రూపొం దించిన రాజ్యాంగానికి
సవరణ
సి) బెప్పే గ్రెల్లో
డి) సిల్వియో బెర్లు స్కో ని
జవాబు : బి
11) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) చిగి పాలస్ :
రోమ్ , ఇటలి
బి) వైట్ హౌస్ : వాషింగ్టన్ డి.సి., USA
సి)10 , డౌనింగ్ స్ట్రీట్ : లండన్ , UK
డి) పైవన్నీ
జవాబు : డి
12) ‘బడగ ‘ జానపద నృత్యం ఎక్కడి వాళ్ళు చేస్తారు ?
ఎ) నీలగిరులు , తమిళనాడు
బి) అస్సాం
సి) జమ్మూ & కాశ్మీర్
డి) సిక్కిం
జవాబు : ఎ
13) FASTags ఏమిటి ?
ఎ) ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ పద్ధతులు
బి) సాదారణం గా కార్ల విండో స్క్రీన్ మీద అంటిస్తారు
సి) టోల్ ప్లాజా లలో , దీని ద్వారా పేమెంట్లు
చేసే అవకాశం ఉంది
డి) పైవన్నీ
జవాబు : డి
14) పాలస్తీనా అధారిటి నూతన అధ్యక్షుడు ఎవరు ?
ఎ) మొహమ్మద్ అబ్బాస్ (ఫతాహ్ పార్టీ )
బి) ఖలేద్ మేషాల్
సి) యాసర్ అరాఫత్
డి) ఏరియల్ షేరా న్
జవాబు : ఎ
15) క్రౌన్ ప్రిన్స్ మహా వజీరా లాంగ్ కార్న్ ఏ దేశ
నూతన మహారాజు ?
ఎ) భూటాన్
బి) థాయిలాండ్
సి) బ్రూనీ
డి) జపాన్
జవాబు :బి
16) థాయిలాండ్ నూతన రాజుని రామా X అని పిలుస్తారు .
థాయిలాండ్ మహారాజుల వంశం ఏది ?
ఎ) రఘు
బి) చక్రి
సి) మౌర్య
డి) కురు
జవాబు : బి
17) 2016 FIDE ఛేస్ ప్రపంచ విజేత ఎవరు ?
ఎ) సెర్గీ కార్జ కిన్ (రష్యా )
బి) మాగ్నస్ కార్ల్ సన్ (నార్వే దేశం )
సి) విశ్వనాథన్ ఆనంద్
డి) కోనేరు హంపి
జవాబు : బి
18) సంస్కృత భాష లో ప్రింట్ అయ్యే ఒకేఒక వార్త
పత్రిక ఏది ?
ఎ) ది హిందూ
బి) సుధర్మ
సి) స్టేట్స్ మాన్
డి) టెలిగ్రాఫ్
జవాబు : బి
19) ఇటీవల CBI ఇంటరిమ్ చీఫ్ గా ఎవర్ని నియమించారు ?
ఎ) R.K.దత్తా
బి) రాకేష్ ఆస్థాన
సి) R.K.రాఘవన్
డి)A.K.సిన్హా
జవాబు : బి
20) దాదాపు 52 సెకండ్ల పాటు పాడే భారత జాతీయ గీతం ను అన్ని సినిమా హళ్ళ లో సినిమా
ప్రదర్శన కి ముందు చూపించాలని ఇటీవల ఎవరు తెలిపారు ?
ఎ) సుప్రీమ్ కోర్ట్
బి) CAG
సి) ఎలక్షన్ కమిషన్
డి) NHRC
జవాబు : ఎ
21) నగదు రహిత ఎకానమీ / డిజిటల్ పేమెంట్స్ ఎకానమీ అధ్యయనం
చేయటానికి నియమించిన కమిటీ కి అధ్యక్షుడు ఎవరు ?
ఎ) నందన్ నీల్ కెనీ
బి) N. చంద్ర బాబు నాయుడు
సి) రాజేష్ జైన్
డి) అరవింద్ పనగారియా
జవాబు : బి
22)N. చంద్ర బాబు నాయుడు అధ్యక్షతన నియమించిన కాష్
లెస్ ఎకానమీ కమిటీ వేటిని పరిశీలిస్తుంది ?
ఎ) ఇందు కోసం గ్లోబల్ ప్రాక్టీసు లు ఏవి ఉన్నాయి
బి) డిజిటల్ పేమెంట్స్
సి) బ్యాంకింగ్ ఆప్స్
డి) పై వన్ని
జవాబు : డి
23) డోనాల్డ్ ట్రంప్ ఈ కింది వారిలో ఎవర్ని తన టీం
లో నియమించు కున్నాడు ?
ఎ) నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ : మైఖేల్ టి. ఫ్లిన్
బి) ఉపాధ్యక్షుడు : మైక్ పెన్స్
సి) CIA డైరెక్టర్ : మైక్ పాoపియో
డి) పై అందరూ
జవాబు : డి
24) వ్యవసాయ రంగం పుంజు కోవటం చేత భారత దేశ GDP
వృద్ది రేట్ 20 16 – 17 సంవత్సర రెండవ క్వార్టర్ లో ఎంత ?
ఎ) 7.3 %
బి) 7%
సి) 6%
డి) 5%
జవాబు : ఎ
25) UNESCO ‘ఇన్ టాo జిబుల్ హెరిటేజ్ ‘ లిస్టు లో
వేటిని చేర్చారు ?
ఎ) క్యూబా దేశ ‘రుమ్బా ‘ డాన్స్
బి) బ్రెజిల్ దేశ బీర్ల తయారీ
సి) ఉగాండా దేశ మాడిబౌల్ లైర్ మ్యూజిక్ &
డాన్స్
డి) పైవన్నీ
జవాబు : డి
26) చాపెకో ఎన్స్ ఫుట్ బాల్ టీం ప్రయాణిస్తున్న
విమానం కూలిన ‘మేడేల్లిన్’ ప్రాంతం ఏ దేశం లో ఉంది ?
ఎ) బ్రెజిల్
బి) కొలంబియా
సి)వెనెజులా
డి) బొలివియా
జవాబు : బి
27) ‘ఛాయిసెస్ : ఇన్ సైడ్ ది మేకింగ్ అఫ్ ఇండియా స్ ఫారెన్ పాలసీ’ పుస్తక రచయిత ఎవరు ?
ఎ) మోహన్ కందా
బి) రాకేష్ మోహన్
సి) శివ శంకర మీనన్
డి) నిరుపమా రావు
జవాబు : సి
28) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) భారత దేశం లో ఉన్న మొత్తం ATM ల సంఖ్య (సుమారు ) : 2.2 లక్షలు
బి) ప్రతి ATM లో ఉండే కాసెట్ లు : 4
సి) ATM లో పెట్టె కరెన్సీ నోట్ల సంఖ్య : సుమారు 10,
000
డి) పైవన్నీ
జవాబు : డి
29) ‘ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్’ ఎవరి
కోసం ?
ఎ) పోలియో చుక్కల కోసం
బి) గర్భిణి స్త్రీల ఉచిత వైద్యం / చికిత్స ,
ప్రసూతి కోసం
సి) ఉచిత కంటి పరిక్షల కోసం
డి) ఇవేవి కావు
జవాబు : బి
30) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? ( భారత దేశం లో జూన్ 30 , 20 16
నాటికీ, జిల్లాల & సబార్దినేట్ కోర్ట్ ల గురించి )
ఎ) మొత్తం
జడ్జ్ ల సంఖ్య : 21,320
బి) న్యాయ మూర్తి పదవి లో ఉన్నవారు : 16,383
సి) న్యాయ మూర్తుల పదవి లో ఉన్న ఖాళీలు : 4,937
డి) పైవన్నీ
జవాబు : డి
31) ‘ టాటా – ది వరల్డ్స్ గ్రేటెస్ట్ కంపెనీ ‘
పుస్తక రచయిత ఎవరు ?
ఎ) పీటర్ కేసి
బి) రతన్ టాటా
సి) జెంషెడ్ జి టాటా
డి) పై వారెవరు కారు
జవాబు : ఎ
32) ‘టాటా సన్స్ ‘ గురించి ఏది కరెక్ట్ ?
ఎ) ఇదొక హోల్డింగ్ కంపెనీ
బి) టాటా కు చెందిన చాలా కంపెనీ లు, దీని
కింద పనిచేస్తాయి
సి) ఈ కంపెనీ ల మార్కెట్ కాపిటలైజేషన్ విలువ
సుమారు US $ 110 బిలియన్లు
డి) పైవన్నీ
జవాబు : డి
33) సౌర శక్తి తో ఎగిరే ‘సోలార్ ఇo పల్స్ ‘ అనే
విమానం లో 40 ,000 కిలో మీటర్ల ప్రపంచ యాత్ర చేసిన దేవరు ?
ఎ) బెర్ ట్రాండ్ పిక్కార్డ్ (స్విస్ దేశం )
బి) అగస్టీ పిక్కార్డ్
సి) రైట్ సోదరులు
డి) వీరెవరు కాదు
జవాబు : ఎ
34) చైనా ను
బాధిస్తున్న ఎనిమిది డ్రా గన్లు (సమస్యలు ) ఏవి ?
ఎ) అత్యధిక పెట్టుబడులు ; GDP లో ఎక్కువ గా ఉన్న
అప్పులు
బి) ప్రభుత్వ సంస్థల ఇన్ఎఫిషియన్సీ ;
బ్యాంకింగ్ సెక్టార్ లో నిరర్ధక ఆస్తులు ; షాడో క్రెడిట్ ఉత్పత్తులు
సి) ఓవర్ వేల్యూ చేసిన కరెన్సీ & నెట్
కాపిటల్ అవుట్ ఫ్లో ; రీబాలెన్సింగ్ ; దేశ
జనాభాలో పెతుగుతున్న వయో వృద్ధుల సంఖ్య
డి) పైవన్నీ
జవాబు : డి
35) సర్క్యులేషన్ లో ఉన్న మొత్తం కరెన్సీ లో రద్దు చేసిన పాత రు.500 మరియు రు. 1000 నోట్లు, సుమారు ఎంత శాతం ఉన్నాయి ?
ఎ) 10
బి) 86
సి) 50
డి) 40
జవాబు : బి
36) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) AUM : ఎస్సెట్స్ అండర్ మానేజ్మెంట్
బి) ELSS : ఈక్విటీ లింక్ డ్ సేవింగ్స్
స్కీం
సి) AMFI : అసోసియేషన్ అఫ్ మ్యూచ్యువల్
ఫండ్స్ ఇన్ ఇండియా
డి) పైవన్నీ
జవాబు : డి
37) ఫై డెల్ కాస్ట్రో గురించి ఏది కరెక్ట్ ?
ఎ) ఈస్టర్న్ క్యూబా లో ఉన్న బిరాన్ లో 13 . 8 . 19 26 నాడు జన్మించాడు
బి) ‘గ్రాన్మా ‘ అనే ఓడలో మెక్సికో నుండి
వచ్చి , 25 నెలల పోరాటం చేసాడు
సి) జనవరి , 1959 లో హవానా చేరాడు .
ఫిబ్రవరి ,1959 లో ప్రధాన మంత్రి పదవి చేపట్టాడు
డి) పైవన్నీ
జవాబు : డి
38) ఇండియన్ నావెల్ అకాడమీ (INA) ఎక్కడుంది ?
ఎ) కన్నూర్, కేరళ
బి) మోటూరు
సి) కాకినాడ
డి) ట్యూటికోరిన్
జవాబు : ఎ
39) నీల్ మరియు హావ్ లాక్ దీవులు ఎక్కడ ఉన్నాయి ?
ఎ) అండమాన్ & నికోబార్
బి) లక్షద్వీప్
సి) డయ్యూ & డామన్
డి) దాద్రా & నాగర్ హవేలీ
జవాబు : ఎ
40) టైం మాగ జైన్ ఎవర్ని 2016 ‘పర్సన్ అఫ్ ది ఇయర్ ‘
గా ప్రకటించింది ?
ఎ) నాన్సీ గిబ్బ్స్
బి)డోనాల్డ్ ట్రంప్
సి) ఎడ్ రాయిస్
డి) బారాక్ ఒబామా
జవాబు : బి
41) RBI ప్రకటన ప్రకారం భారత దేశ గ్రాస్ వాల్యూ యాడెడ్
(GVA ) వృద్ధి రేటు 20 16 – 17 లో ఎంత ?
ఎ) 7.1 %
బి) 7.6 %
సి) 8 %
డి) 8.2 %
జవాబు : ఎ
42) సిత్వే ఓడ రేవు నుండి కొలకత్తా ఓడ రేవు వరకు
సరకుల రవాణా కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి . సిత్వే ఓడ రేవు ఎక్కడ ఉంది ?
ఎ) మయన్మార్
బి) మలేషియా
సి) సింగపూర్
డి) ఇండోనేషియా
జవాబు : ఎ
43) కా లాదాన్ నది , ఏ రాష్ట్రము గుండా
ప్రవహిస్తోంది ?
ఎ) మిజోరo
బి) అస్సాం
సి) సిక్కిం
డి) అరుణాచల్ ప్రదేశ్
జవాబు : ఎ
44) 100 కి.మి. ఇంఫాల్ – మోరే రోడ్ దేనికి
అనుసంధానమై ఉంది ? దీనికి సంబంధించిన
వార్త లేవీ ?
ఎ) ట్రాన్స్ ఏషియన్ హై వే నెంబర్ : 1
బి)
దీనికి అనుసంధానమైన నేషనల్ హై వేస్ 2 & 37 మీద ట్రక్కులు తిరగటం లేదు, నవంబర్
1 , 20 16 నుండి
సి) సదార్ హిల్స్ పేరుని కాంగ్ పోక్ పీ గా మార్చారు
డి) పైవన్నీ
జవాబు : డి
45) మణిపూర్ లోని సేనాపతి జిల్లా నుండి ఏ జిల్లా ని వేరుగా ఏర్పాటు చేశారు ?
ఎ) సదార్ హిల్
బి) డిబ్రూగర్
సి) కామరూప్
డి) గౌహతి
జవాబు : ఎ
46) UN ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (CoP22)
సమావేశం ఇటివల ఎక్కడ నిర్వహించారు ?
ఎ) క్యోటో
బి) మారకేష్ (మొరాకో )
సి) పారిస్
డి) జెనీవా
జవాబు : బి
47) IFFI సందర్భంగా, 20 16
సంవత్సరపు ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ గా ఎవరికీ ‘సెంటినరీ అవార్డు ‘ ఇచ్చారు?
ఎ) SP బాలసుబ్రమణ్యం
బి) రజని కాంత్
సి) అమితాబ్ బచ్చన్
డి) రేఖా
జవాబు : ఎ
48) ‘ప్రధాన మంత్రి సౌర్ సుజల యోజన’ ఎక్కడ
ప్రారంభించారు ? (దీని ద్వారా రైతులకు సోలార్ పవర్డ్ ఇరిగేషన్ పుంపు లు అందచేశారు )
ఎ) ఛత్తీస్ ఘర్
బి) ఉత్తర ప్రదేశ్
సి) బీహార్
డి) రాజస్థాన్
జవాబు : ఎ
49) కేంద్ర ప్రభుత్వం గోధుమ పంటకు కనీస మద్దతు ధర
ఎంతగా ప్రకటించింది ( ఒక క్వింటాల్ కి ) ?
ఎ) రు. 4000/-
బి) రు. 1625/-
సి) రు. 3500/-
డి) రు. 3950/-
జవాబు : బి
50) 10 రోజుల ‘సాంగై ఫెస్టివల్ ‘ ఇటీవల ఎక్కడ
నిర్వహించారు ?
ఎ) మేఘాలయ
బి) మణిపూర్
సి) ఒడిషా
డి) పశ్చిమ బెంగాల్
జవాబు : బి
51) తొలిసారిగా ‘ప్రపంచ సంస్కృత అవార్డు ‘ ఎవరికి
ఇచ్చారు ?
ఎ) మహా చక్రి సిరిన్ ధో ర్న్
బి) అనిత నాయర్
సి) అరుణా చక్రవర్తి
డి) నందిని సుందర్
జవాబు : ఎ
52) ATM ల ‘రీ కాలిబ్రేషన్ టాస్క్ ఫోర్స్ ‘ చైర్మన్
ఎవరు ?
ఎ) SS ముంద్ర
బి) శివరాజ్ సింగ్ చౌహాన్
సి) దేవేంద్ర ఫడ్నవిస్
డి) వసుంధర రాజే
జవాబు : ఎ
53) ప్రపంచ ఆరోగ్య సంస్థ , ‘వరల్డ్ మలేరియా రిపోర్ట్
‘ ప్రకారం 20 15 లో 78 % ప్లాస్మోడియం వైవాక్స్ మలేరియా కేసులు 4 దేశాలలో నే
వచ్చాయి . అవి ఏవి ?
ఎ) ఇథియోపియా
బి)ఇండియా
సి) ఇండోనేషియా & పాకిస్తాన్
డి) పైవన్నీ ( 212 మిలియన్ కొత్త మలేరియా
కేసులు ఉన్నాయి )
జవాబు : డి
54)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) IBSA : ఇండియా , బ్రెజిల్ , సౌత్ ఆఫ్రికా
బి) MERCOSUR : లాటిన్ అమెరికా దేశాల
ట్రేడింగ్ బ్లాక్
సి) SACU : సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్
డి) పై వన్ని
జవాబు : డి
55) ‘రెక్స్ టిల్లర్ సన్’ ఎందువల్ల వార్తల్లో
ఉన్నాడు ? మిగిలిన వివరాలేవీ ?
ఎ) ఈయన్ని సెక్రటరీ అఫ్ స్టేట్ గా USA లో ,
డోనాల్డ్ ట్రంప్ నియమించనున్నారు
బి) ఎగ్జాన్ కంపెనీ కి CEO గా పనిచేసాడు
సి) 2012 లో ఈయనకి వ్లాదిమిర్ పుతిన్ ,
ఆర్డర్ అఫ్ ఫ్రెండ్ షిప్ ఇచ్చాడు
డి) పైవన్నీ
జవాబు : డి
56) ‘భారత్ కోష్ . గవ్.ఇన్ ‘ అనే నాన్ – టాక్స్
రిసీట్ పోర్టల్ ద్వారా వేటిని చేయ వచ్చును ?
ఎ) స్పెక్ట్రమ్ ఛార్జ్ ల చెల్లింపులు
బి) RTI అప్లికేషను ఫీజులు
సి) ఫారాలు కొనటం
డి) పైవన్నీ ( దాదాపు 237 కేటగరి ల నాన్ –
టాక్స్ పేమెంట్ స్)
జవాబు : డి
57) ‘వన జీవన్ ‘ వివరాలేవీ ?
ఎ) ఇది నేషనల్
రిసోర్స్ సెంటర్ ఫర్ ట్రైబల్ లైవ్లి హుడ్ ఇష్యూ స్
బి) దీన్ని భుబనేశ్వర్ , ఒడిష లో ఏర్పాటు
చేయను న్నారు
సి) తొలుత 6 రాష్ట్రాల లో గల సమస్యలను
అధ్యయనం చేస్తారు
డి) పైవన్నీ
జవాబు : డి
58) పోలియో ఏ దేశాలలో తీవ్ర స్థాయి లో ఉంది ?
ఎ) ఆఫ్ఘనిస్తాన్
బి) నైజీరియా
సి) పాకిస్తాన్
డి) పై మూడు దేశాలలో
జవాబు : డి
59) ప్రతిపాదించిన థల సెర్రి – మైసూరు రైల్వే లైన్
పొడవు(వయా వయనాడ్ ) 247 .5 కి.మి. దీని నిర్మాణ వ్యయం ఎంత (కోట్ల రూపాయలలో ) ?
ఎ) 3,209 .01
బి) 3,778.71
సి) 2,500/-
డి) 1,500/-
జవాబు : ఎ
60) చైనా లో మౌంట్ షా ఓ ఫెంగ్ దగ్గర ఉన్న షావో షాన్
గ్రామం ఎవరి జన్మ స్థలం ?
ఎ) జిన్ పింగ్
బి) మావో జెడాంగ్
సి) చౌ ఎన్ లై
డి) త్సేరింగ్ తో బ్ గే
జవాబు : బి
61) దేన్నీ స్కాండి నేవియన్ దేశం అంటారు ?
ఎ) గ్రీస్
బి) స్వీడన్
సి) రష్యా
డి) స్విట్జర్లాండ్
జవాబు : బి
62) SLC 24 A5 జీన్ లో ఉండే rs1426654 అనే
సింగల్ న్యూక్లియో టైడ్ పాలి పార్ఫిజం (SNP) మరియు rs 2470102 అనే
SNP మనుషుల్లో దేనికి కారణం అవుతున్నాయి ?
ఎ) చర్మం రంగు
బి) ఎత్తు పెరగటానికి
సి) జీర్ణ వ్యవస్థ
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
63) గ్యాస్ లైటర్ నుండి వచ్చే స్పార్క్ నీలం రంగు లో
ఉంటుంది, గాలి లో ఉండే నైట్రోజన్ మండటం వల్ల . గ్యాస్ లైటర్ ఏ పద్ధతి మీద
పనిచేస్తుంది ?
ఎ) సౌర శక్తి
బి) పీజో – ఎలక్ట్రిక్ ఎఫెక్ట్
సి) పవన విద్యుత్ శక్తి
డి) యాంత్రిక శక్తి
జవాబు : బి
64) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) NDCs: నేషనల్లి దిటర్మిన్ డ్ కాంట్రిబ్యూషన్స్
బి) GHC: గ్రీన్ హౌస్ గ్యాసెస్
సి) CoP22 : కాన్ఫరెన్స్ అఫ్ పార్టీస్ 22
డి) పైవన్నీ
జవాబు : డి
65) మర్చంట్ డిస్కౌంట్ రేట్స్ (MDR) ఏమిటి ?
ఎ) పాయింట్ అఫ్ సేల్స్ వద్ద డెబిట్ / క్రెడిట్
కార్డు ని స్వైప్ చేసినప్పుడు , షాపు యజమానులు బ్యాంకు లకు చెల్లించే ఛార్జీ లు
బి) బారు వడ్డీ రేటు
సి) చక్ర వడ్డీ రేటు
డి) ఎక్స్చేంజి రేట్
జవాబు : ఎ
66) కేరళ , కర్ణాటక , తమిళనాడు సరిహద్దులు కలిసే ట్రై జంక్షన్ లో గల ప్రాంతాలు ఏవి ?
ఎ) ముత్తంగ ఫారెస్ట్ రిజర్వ్
బి) బండిపూర్ & మధు మలై వైల్డ్ లైఫ్ శాన్
క్ట్యు వరి
సి) నీల గిరి బయో స్ఫియర్
డి) పై వన్ని
జవాబు : డి
67) భారత దేశానికీ ఏ నదుల పై పూర్తి వినియోగ హక్కు లున్నాయి , ఇండస్ వాటర్ ట్రియటి ప్రకారం ?
ఎ) సట్లేజ్
బి) రావి
సి) బియాస్
డి) పై మూడు నదులు
జవాబు : డి
68) నగదు రహిత భారత్ ఎకనమి గా మార్చటానికి పద్ధతులు
కనుగొనేందుకు ఏర్పాటు చేసిన కమిటీ కి
అమితాబ్ కాంత్ చైర్మన్ . కామన్ సర్వీస్ సెంటర్ వాళ్ళు ఎంత మంది మర్చంట్ లకు ట్రైనింగ్ ఇవ్వాలి అంటోంది
ఈ కమిటీ ?
ఎ) కనీసం 10 మందికి
బి) ఇద్దరు
సి) ముగ్గురు
డి) నలుగురు
జవాబు : ఎ
69) చైనా లో ఎవర్ని హైబ్రిడ్ రైస్ (లేక ) సూపర్ రైస్
పితామహుడు అంటున్నారు ?
ఎ) MS స్వామినాథన్
బి) యువాన్ లాంగ్ పిన్
సి)నార్మన్ బోర్లాగ్
డి) వర్ఘీస్ కురియన్
జవాబు : బి
70) 250 సంవత్సరాల చరిత్ర గల మేడం టస్సాడ్ మ్యూజియం
బ్రాంచీ , ఇండియా లో 20 17 లో ఎక్కడ ప్రారంభించ నున్నారు ?
ఎ) న్యూ ఢిల్లీ
బి) పాటియాలా
సి) ఝాన్సీ
డి) ఇండోర్
జవాబు : ఎ
71) బారాక్ ఒబామా ఇటివల ఎవరికీ ప్రెసిడెన్షి యల్
మెడల్ అఫ్ ఫ్రీడమ్ ఇచ్చారు ?
ఎ) టాం హాక్స్
బి) రాబర్ట్ డీ నీరో
సి) సిసిలీ టైసన్
డి) పై అందరూ
జవాబు : డి
72) యురోపియన్ ఆర్గ నైజేషన్ ఫర్ న్యూక్లియర్
రీసెర్చ్ (CERN) లో భారత్ దేశం అసోసియేట్ మెంబర్ హోదా లో చేరింది . ఇందుకోసం భారత
దేశం ప్రతి ఏటా ఎంత సొమ్ము ఖర్చు పెట్టాలి ? ( మిలియన్ స్విస్ ఫ్రాంక్ లలో )
ఎ) 11.5
బి) 10
సి) 6
డి) 2
జవాబు : ఎ
విజ్ఞాన
విపంచి – జవాబులు
జనవరి,
2017
|
1డి
|
11 డి
|
21 బి
|
31 ఎ
|
41 ఎ
|
51 ఎ
|
61 బి
|
71 డి
|
|
2బి
|
12ఎ
|
22 డి
|
32 డి
|
42 ఎ
|
52 ఎ
|
62 ఎ
|
72 ఎ
|
|
3డి
|
13డి
|
23 డి
|
33 ఎ
|
43 ఎ
|
53 డి
|
63 బి
|
|
|
4డి
|
14 ఎ
|
24 ఎ
|
34 డి
|
44 డి
|
54 డి
|
64 డి
|
|
|
5డి
|
15 బి
|
25డి
|
35 బి
|
45 ఎ
|
55 డి
|
65 ఎ
|
|
|
6బి
|
16బి
|
26 బి
|
36 డి
|
46 బి
|
56 డి
|
66 డి
|
|
|
7ఎ
|
17బి
|
27 సి
|
37 డి
|
47 ఎ
|
57 డి
|
67డి
|
|
|
8 డి
|
18బి
|
28 డి
|
38 ఎ
|
48 ఎ
|
58 డి
|
68 ఎ
|
|
|
9బి
|
19బి
|
29 బి
|
39 ఎ
|
49 బి
|
59 ఎ
|
69 బి
|
|
|
10బి
|
20ఎ
|
30 డి
|
40 బి
|
50 బి
|
60 బి
|
70 ఎ
|
|