Monday, 28 November 2016

Questions on Biology for Group - II

OBJECTIVE TYPE QUESTIONS FOR COMPETITIVE EXAMINATIONS, 2016
General  Studies Paper
APPSC
BIOLOGY QUESTIONS – 1




1) Sigmoid growth curve shows which of the following ?
a) It shows the geometric growth  It is a S shaped curve on graph
(b) Arithmetic growth
(c) Population growth
(d) Industrial growth
Ans : a
2)Which of the following are the main groups of Plant Growth Rate ?
a) Auxins
b) Gibberellins
c) Cytokinins
d) All the above
Ans : d
4) Auxins promote which of the following in the plants ?
a) Flowering
b) Respiration
c) Oxidation
d) None of these
Ans : a
5) Auxin was first isolated from which of the following ?
a) Human urine
b) Soils
c) Mountains
d) Rivers
Ans : a

6) What is Photoperiodism ?
a)Flowering in certain plants depends on a combination of light and dark exposures and also on the relative duration of light and dark periods. This response of plants is called photoperiodism
b) Taking photos
c) Printing of photos
d) None of these
Ans : a
7) which of the following induces immediate stomatal closure in leaves ?
a) Abscisic Acid
b) Auxins
c) Carbon dioxide
d) None of these
Ans : a

8) Sugar is the most common substrate of fermentation. Which of the following are the common fermentation products?
a) Ethanol,
b)lactic acid
c) hydrogen
d) All the above
9) Through which of the following places in plants, exchange of gases take place ?
a) Lenticels and Stomata in leaves, which serve as openings
b) dried wood
c) dried leaves
d) None of these
Ans : a
10) What are the causes of cancer ?
a) Ionising radiations like X-rays and gamma rays and non-ionizing radiations like UV cause DNA damage leading to neoplastic transformation.
b) The chemical carcinogens present
in tobacco smoke have been identified as a major cause of lung cancer
c) Cancer causing viruses called oncogenic viruses have genes called viral
oncogenes.
d) All the above
Ans : d
11) Prokaryotic cells are represented by which of the following ?
a) Bacteria
b) Blue-green algae
c) Mycoplasma and Pleuro Pneumonia Like Organisms ( PPLO)
d) All the above
Ans : d

12)What is the speciality of the prokaryotic cells ?
a) They are generally smaller and multiply more rapidly than the eukaryotic cells
b) They are bigger in size
c) They can easily change the shape
d) None of these
Ans : a
13) What are the four basic shapes of bacteria ?
a)Bacillus (rod like)
b) Coccus (spherical)
c) Vibrio (Comma shape) and Spirillum (spiral)
d) All the above
Ans : d
14)Chewing is an example of which type of Digestion ?
a)Mechanical digestion
b)Chemical digestion
c)Thorough digestion
d) None of these
Ans : a

15)Which of the following is the correct route of digestion ?
a) Mouth – Pharynx – Esophagus – Stomach – Small intestine – Large intestine – Anus
b) Moutn – Esophagus – Pharynx – Small intestine – stomach – Anus
c) Mouth – Small intestine – Stomach – Pharynx – anus
d) None of these
Ans : a

16)Where the digestion is completed  and the final products of digestion such as glucose, fructose, fatty acids, glycerol and amino acids are absorbed through the mucosa into the blood stream and lymph ?
a)Small intestines
b) Esophagus
c) Mouth
d) None of these
Ans : a

17) Increased blood pressure may be caused by excess section of _______
a) thyroxin
b)testosterone
c)estradiol
d)adrenalin
Ans : d

18)Insulin has 51 amino acids in two polypeptide chains which are linked by
a) one sulphide bond
b) one disulphide bond
c)two disulphide bonds
d) three disulphide bonds
Ans :c

19) Which one of the following vitamins contains a metal atom ?
a) Riboflavin
b) Vitamin B12
c) Vitamin A
d) Vitamin B6
Ans : b

20) Kwashiorkor is caused by the deficiency of
a) vitamins
b) harmones
c) amino acids
d) essential amino acids

21) Protein which acts as a hormone is
a) casein
b)oxytocin
c)trypsin
d) keratin
Ans : b
22) Which of the following hormones contains iodine ?
a) Adrenalin
b)Testosterone
c) Thyroxine
d) Insulin
Ans : c

23) Which of the following is derived from sugar cane ?
a) Sucrose
b) Maltose
c) Lactose
d) Cellulose
Ans : a

24) Which of the following nutrients are increased on sprouting the pulses such as sprouted black gram or Bengal gram ?
a) Vitamin A
b) Vitamin B
c) Vitamin C
d) Iron
Ans : d

25) The metal ion present in the human body in greater percentage is
a) Calcium
b) Sodium
c) Iron
d) Potassium
Ans : a



Wednesday, 9 November 2016

Ancient Indian History Bits

HISTORY BITS  
                                                                                                                Praturi Potayya Sarma

1) మానవుడు వాడిన తొలి  లోహం ఏది ?   రాగి
2) ప్రాచీన మానవుడు మొదట దేన్నీ నేర్చుకున్నాడు ? నిప్పు తయారీ
3) కుండల తయారీ మొదట ప్రారంభ మైన యుగం   ఏది ?  నవీన శిలా యుగం
4) ఐహోల్  రాతి  శాసనం ఎవరిదీ ?   రెండవ పులకేసి
5) రాజ తరంగిణి అనే పుస్తకం ఎవరు రాసారు ?  కల్హణ
6)  Angkor వాట్ దేవాలయాలు ఏ దేశం లో ఉన్నాయి ?  Cambodia
7) క్రీస్తు శకం 7 వ శతాబ్దం లో చైనా నుండి భారత్ కు వచ్చిన యాత్రీకుడు ఎవరు ? ఇత్సింగ్
8) హరి సేనుడు ఏ రాజు కొలువులో ఉన్న ఆస్థాన కవి ?   సముద్రగుప్త
9) Megasthanes ఏదేశ రాయబారి ?  గ్రీక్
10) విక్రమ శకం ఎప్పుడు ప్రారంభమయ్యింది ?   క్రీస్తు పూర్వం 58 సంవత్సరంలో
11) శక సంవత్సరం ఎప్పుడు ప్రారంభించారు ? క్రీస్తు శకం 78 సంవత్సరం లో
12)గుప్త యుగం ఎప్పుడు ప్రారంభించారు ?  క్రీస్తు శకం 319 సంవత్సరం లో
13) నవీన శిలా యుగం లో  మానవుడు మొదట మచ్చిక చేసుకున్న జంతువు ఏది ? కుక్క
14) సింధు నాగరికత ముద్రిక ల (SEALS) పై ఎక్కువగా కనిపించే జంతువు ఏది ?   మూపురం లేని ఎద్దు (or) ఏక కొమ్ము ఎద్దు
15) గౌతమ బుద్ధుని మిత్రుడు ఎవరు ? ప్రసేన జిత్
16) Alexander భారత దేశం పై ఎప్పుడు దండయాత్ర చేసాడు ? క్రిస్తుపుర్వం 326 సంవత్సరం
17) అలార అండ్ ఉద్డక  దేనికి ప్రధాన గురువులు, బుద్ధుడు నిర్యాణం చెందాక ?   భౌద్ధ మతానికి
18)మహాయాన శాఖ ఎవరి కాలం లో రూపుదిద్దుకుంది ? అశోక
19)గౌతమ బుద్ధుని తండ్రి ఎవరు ? సుద్దోదన
20) గౌతమ బుద్దుని తల్లి ఎవరు ? యశోధరా
21)బుద్ధుని అసలు పేరు ? సిద్ధార్ధ
22) బుద్ధుని కుమారుని పేరు ? రాహుల్
23) శ్రావణ బెల్గోల ఎక్కడుంది ? కర్ణాటక
24) మహావీరుడు నిర్యాణం చెందినది ఎక్కడ ? రాజగ్రిహ
25) బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యింది ఎక్కడ ? బుద్ధ్ గయా
26) అశోకుడు తనని ‘దేవానం ప్రియ దర్శి’ అని చెప్పుకున్న శిలా శాసనం ఎక్కడుంది ? మస్కి లో
27)అశోకుడి శిలా శాసనాలు ఎక్కువగా ఏ లిపి (script) లో ఉన్నాయి ? బ్రాహ్మి లిపి
28) అశోకుని ధమ్మ చక్రం లో ఎన్ని ఆకులు (spokes) ఉన్నాయి ?   24
29) సాంచి స్తూపం దేని తో  నిర్మించారు ? ఇటుకల తో

30) Megastanese రాసిన పుస్తకం ఏది ? ‘ Indica ‘

Science bits

సైన్స్ బిట్స్  
                                                                                  ప్రాతూరి పోతయ్య శర్మ  
1)      ప్రశ్న:  చెవిలో ఉండే గులిమి కి ( వాక్స్) గల మరో పేరు సెరుమెన్ ( Cerumen). దీనిలో 60% ఏది ఉంటుంది ?
జవాబు:  . కేరాటిన్

2)      ప్రశ్న:  ఆర్యభట్టు  ఎవరు ?
జవాబు:   ప్రాచీన కాల భారత గణిత , ఖగోళ శాస్త్రవేత్త

3) ప్రశ్న:   ఆకాశం లో నైట్రోజన్ వాయువు నుండి  కాస్మిక్ కిరణాల తాకిడి చేతతయారయ్యే రేడియో కార్బన్ వేటిని విడుదల చేస్తుంది? దీన్నే  కార్బన్-14 అంటారు.

జవాబు:   రేడియో ధార్మిక కిరణాలు


4)ప్రశ్న:  యురేనియం-235 లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి ?
జవాబు: 92


5) ప్రశ్న:  ఒక గాలన్ కి ఎన్ని లీటర్లు ?
జవాబు:  3.786


6) ప్రశ్న:  కష్టపడే పురుషుడు ప్రతి రోజు ఖర్చుపెట్టే శక్తి ఎంత ?
జవాబు: 2400 kilo calories



7) ప్రశ్న:  ఎడారులలో ఎండమావులు ఎందుకు ఏర్పడతాయి ?
జవాబు: కాంతి సంపూర్ణ అంతర పరావర్తనం చెందటం వలన

8) ప్రశ్న:  పొలోనియం అనే మూలకాన్ని కనుగొన్న దేవరు ?
జవాబు: పియరీ అండ్ మేరి క్యూరి



9) ప్రశ్న:  కుజ గ్రహ చంద్రుల పేర్లు ఏవి ?
జవాబు:  ఫోబాస్ & దీమాస్  (Phobas & Deimas)  

10) ప్రశ్న:  ఉసిరి కాయలో పుష్కలంగా ఉండే విటమిన్ ఏది ?
జవాబు: విటమిన్ సి



11) ప్రశ్న:  తోక చుక్క కక్ష్యను లెక్క కట్టింది ఎవరు ?
జవాబు:  ఎడ్మండ్  హెలీ

12) ప్రశ్న:  150 సంవత్సరాలకు పైగా జీవించేవి ఏవి ?
జవాబు:  తాబేళ్లు

13) ప్రశ్న:  1851 లో HMS బీగిల్ లో ప్రయాణిం చినది  ఎవరు ?
జవాబు: చార్లెస్ డార్విన్

14) ప్రశ్న:   ఆకలి ఎక్కువగా ఉండి తన శరీరం  పరిమాణం కన్నా ఎక్కువగా  ఆహరం గా తినే  జంతువు ఏది ?
జవాబు: shrew అనే చిట్టెలుక


15)ప్రశ్న:  భూమి సెకనుకి ఎన్ని కిలోమీటర్లు వేగం తో తిరుగుతుంది ?
జవాబు:  సగటున 29.6 కి.మీ.

16)ప్రశ్న:  కోడి గుడ్డు లోని తెల్ల సోన ని ఏమంటారు?
జవాబు: అల్బుమెన్

17) ప్రశ్న:  విటమిన్ D కి గల మరో  పేరు ఏది ?
జవాబు: కాల్సిఫెరాల్   (Calsiferol )


18 )ప్రశ్న: ఎవర్ని వైద్యశాస్త్ర పితామహుడు అంటారు ?

   జవాబు: హిప్పోక్రాటిస్ (క్రీస్తుపూర్వం 460-377 )

19)ప్రశ్న:  గ్రీకు భాషలో సూర్యుడి పేరుతొ ఉన్న వాయువు ఏది ?
జవాబు:  హీలియం


20)ప్రశ్న:   బాక్టీరియా ను కనుగొన్నది ఎవరు ?
జవాబు:  లీవెన్హాక్    ( Leeuwenhock)

21) ప్రశ్న:  మాములు జలుబు ని కలుగ చేసే వైరస్ ఏది ?
జవాబు: (Rinovirus)  రినోవిరుస్

22)ప్రశ్న: మనిషి శరీరంలో ఏ భాగం చాలా పనులు చేసి ‘జాక్ ఆఫ్ అల్’ అని పించుకుంటుంది ? 
జవాబు:  చర్మం

23)ప్రశ్న:రక్తం గడ్డ కట్టటానికి పట్టే కనీస సమయం  ఎన్ని నిముషాలు  ?
జవాబు: 3 నుండి 6

24) ప్రశ్న: మొక్కల వేర్లపై ఉండే ఏ బాక్టీరియా వలన భూమిలో నైట్రోజన్ ఫిక్షెశన్ (Nitrogen fixation) జరుగుతుంది?
   జవాబు: రైజోబియం బాక్టీరియా

25)ప్రశ్న: వైరస్ ల అధ్య యనాన్ని ఏమంటారు  ?
జవాబు: వైరాలజీ


26)ప్రశ్న:  జెనిటిక్ ఇంజినీరింగ్ పితామహుడు  ఎవరు ?
జవాబు: పాల్ బెర్గ్


27) ప్రశ్న:  సంపూర్ణ సూర్య గ్రహణ సమయంలో చంద్రుని నీడ భూమి మీద ఎటు నుండి ఎటు ప్రయాణి స్తుంది ?
జవాబు: పడమర నుండి తూర్పు కి


28)ప్రశ్న: వేసవి కాలంలో ఎండలో తిరిగే టప్పుడు లో తెల్లని వస్త్రాలు ధరించటం వలన ఏమి లాభం ?
జవాబు:  శరీరం చల్లగా ఉంటుంది  ( తెల్లని వస్త్రాలు కాంతిని పరావర్తనం చెందిస్తాయి)


29)ప్రశ్న:  సంగీత శబ్దానికి , రణగొణ ధ్వని కి తేడా ఏమిటి ?
జవాబు:  పిఛ్ లో తేడా


30)ప్రశ్న: మైత్రి, దక్షిణ గంగోత్రి అనే భారత పరిశోధనాశాలలు ఎక్కడున్నాయి ?
జవాబు: అంటార్క్ టికా లో


31)ప్రశ్న: గర్భం దాల్చిన ఎన్ని రోజులకు ఆవు ప్రసవిస్తుంది  ?
జవాబు: 270 రోజులకి


32)ప్రశ్న: ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్ని ఏమంటారు  ?
జవాబు: ప్రాధమిక రంగులు (Prime Colours)


33)ప్రశ్న:  అడ గొర్రె గర్భం దాల్చిన ఎన్నాళ్ళకు పిల్లల్ని కంటుంది ?
జవాబు: 150 రోజుల తర్వాత


34)ప్రశ్న:పావురాల మలం /రెట్ట లో ఉండే ఆమ్లం ఏది  ?
జవాబు:  యూరిక్ ఆమ్లం


35)ప్రశ్న: దేన్నీ ఎల్లో కేక్ అంటారు  ?
జవాబు: మెగ్నీషియం డై యురనేట్   ( యురేనియం)


36)ప్రశ్న: వారియో ల వైరస్ వల్ల వచ్చే వ్యాధి ఏది ?   
జవాబు: మసూచి (స్మాల్ పాక్స్ )


37)ప్రశ్న:  విద్యుత్ బల్బు లలోని ఫిలమెంట్ దేనితో తయారు చేస్తారు ?
జవాబు: టంగ్ స్టన్

38)ప్రశ్న: క్లోరోఫిల్ లో ఉండేది ఏది  ?
జవాబు: మేగ్నిషియం


39)ప్రశ్న: మసూచికి టీకా మందు ఎవరు తయారు చేశారు ? 
జవాబు: ఎడ్వర్డ్ జెన్నర్


40)ప్రశ్న: ఎలక్ట్రిక్ బుల్బ్ లోని టంగ్ స్టన్ ఫిలమెంట్ పొడవు ఎంత ? 
జవాబు: సుమారు ఒక మీటర్


41)ప్రశ్న: భారతదేశంలో ఆల్టార్నేటింగ్ కరెంట్ సప్లయ్ వోల్టేజ్ ఎంత  ?
జవాబు: 220 Volts

42)ప్రశ్న: Zeebra పిల్లని ఏమంటారు   ?
జవాబు: పూల్


43)ప్రశ్న:  ఆల్టార్నేటింగ్ కరెంట్ (AC) వోల్టేజ్ పెంచటానికి , తగ్గించటానికి దేన్నీ వాడతారు ?
జవాబు: ట్రాన్స్ ఫార్మర్


44)ప్రశ్న:  పర్కింజే  ఫైబర్స్  ఎక్కడుంటాయి ?
జవాబు: గుండెలో


45)ప్రశ్న: మనం  బ.టి. విత్తనా లు అంటూ ఉంటాం.   బి.టి. అంటే  ఏమిటి ? 
జవాబు: బాసిల్లస్ థురిన్ జేన్సిస్  (Bacillus Thuringiensis)


46)ప్రశ్న: నేషనల్ సైన్సు రోజు ఎప్పుడు  ?
జవాబు: ఫెబ్రవరి 28


47)ప్రశ్న:  శాంతి స్వరూప్ భట్నగర్ జన్మదినం ఎప్పుడు ?
జవాబు: ఫెబ్రవరి 21, 1894



48)ప్రశ్న:  మలేసియా దేశ జాతీయ పువ్వు ఏది  ?
జవాబు: మందారం


49) ప్రశ్న:  జపాన్ దేశ మహారాజులు ఏ పువ్వు ని చిహ్నం గ వాడుతున్నారు ?
జవాబు: చేమంతి



50)ప్రశ్న: భారత దేశంలో హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్ . హరిత విప్లవం దేనికి సంబంధించినది ?
జవాబు: వ్యవసాయ పంటలు.



Science & Tehnology (Atomic Energy) questions for Group II Exams

సైన్సు & టెక్నాలజీ (అటామిక్ ఎనర్జీ )
                                                                                      ప్రాతూరిపోతయ్య శర్మ
                                                                                                       

1) భారతదేశ పరమాణు శాస్త్ర పరిశోధన పితామహుడు ఎవరు ?
a) Dr. హోమీ జహంగీర్ భాభా
b) అనిల్ కకోడ్కర్
c) ఆర్.కే.సిన్హా
d) పి.చిదంబరం
Ans. a
2) రాజస్తాన్ అటామిక్ power స్టేషన్(RAPS) ఎక్కడ ఉంది
a) రావత్ భట్ట , కోట
b) కూడంకులం
c)కల్పక్కం
d) పాల్ఘర్
Ans. a

3)తారాపూర్ అటామిక్ power స్టేషన్ – 1 (TAPS-1) ఏ దేశం కంపెనీ  వారి సహాయం తో నిర్మించారు
a) USA
b) కెనడా
c) రష్యా
d) బ్రిటన్
Ans. a

4) రష్యా దేశం సహాయం తో నిర్మించిన అటామిక్ power స్టేషన్ ఏది
a) కూడంకులం అటామిక్ power స్టేషన్  (KKAPS)
b) తారాపూర్ అటామిక్ power స్టేషన్ (TAPS)
c) రాజస్తాన్ అటామిక్ power స్టేషన్ (RAPS)
d) నరోర అటామిక్ power స్టేషన్ (NAPS)
Ans. a

5)యురేనియం కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్(UCIL) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది
a) ముంబై
b) జాదుగుడా , జార్ఖండ్
c) వడో దర
d)మైసూరు
Ans. b

6) తెలంగాణా రాష్ట్రము లో ఎక్కడ భార జల కర్మాగారం ఉంది
a) హైదరాబాద్
b)మణుగూరు, ఖమ్మం జిల్లా
c) నిజామాబాదు
d)వరంగల్
Ans. b

7) డ్యుటేరియం ఆక్సైడ్(D2 0)అనే రసాయనిక నామం దేనికి ఉంది
a) కఠిన జలం
b)భారజలం
c) సాఫ్ట్ వాటర్
d) సోప్ వాటర్
Ans. b

8)కుడంకులం అటామిక్ power స్టేషన్ (KKAPS) ఏ రాష్ట్రము లో ఉంది
a) ఆంధ్ర ప్రదేశ్
b)తమిళనాడు
c)కేరళ
d)కర్ణాటక
Ans. b

9) సాహా ఇన్స్టిట్యూట్ అఫ్ న్యూక్లియర్ physics (SINP) ఏ రాష్ట్రము లో ఉంది
a) ఒడిష
b)పశ్చిమ బెంగాల్
c) జార్ఖండ్
d)చత్తిస్ ఘర్
Ans. b

10) ఇన్ స్టి ట్యూట్ అఫ్  ప్లాస్మా రీసెర్చ్ (IPR) ఏ రాష్ట్రము లో ఉంది
a) మహారాష్ట్ర
b)గుజరాత్
c) జార్ఖండ్
d)రాజస్తాన్
Ans. b

11) టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ ఫండమెంటల్ రీసెర్చ్  (TIFR) ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది
a) ముంబై
b) మదురై
c) కంచి
d) బనారస్
Ans: a
12) Indira Gandhi Centre for Atomic Research (IGCAR) ఎక్కడ ఉంది
a) కల్పక్కం
b) తారాపూర్
c) నరోర
d) కైగా
Ans: a
13) Natural యురేనియం లో ఎంత శాతం యురేనియం-235 ఉంటుంది
a) 0.7
b) 1.6
c) 2.1
d) 2.66
Ans:  a
14) యురేనియం ఐసోటోప్ లు ఎన్ని రకాలు
a) యురేనియం-235
b) యురేనియం – 238
c) యురేనియం – 234
d) పై వన్ని
Ans: d
15) లైట్ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్ లలో దేన్నీ ఇంధనం గా  వాడతారు
a) Low– enriched యురేనియం  లేక   enriched యురేనియం
b) థోరియం
c) కాడ్మియం
d) జిర్కనియం
Ans : a
16) Low-enriched యురేనియం లో,   ‘యురేనియం -235’  ఐసోటోప్ ఎంత శాతం కన్నా తక్కువగా  ఉంటుంది
a) 10 % కన్నా తక్కువ
b) 40%
c) 50%
d)60%
Ans : a
17) దేన్నీ రేడియో కార్బన్ అంటారు
a) కార్బన్ – 14
b) కార్బన్ – 12
c) కార్బన్ – 10
d) కార్బన్ – 8
Ans: a
18) రేడియో మెడిసిన్ లో వేటిని వాడతారు
a) Technetium
b) Iodine-131
c)Thallium-201
d) పై వన్ని
Ans: d
19) Nuclear Suppliers Group (NSG) ఎప్పుడు ప్రారంభించారు
a) 1990
b) 1975
c) 1980
d) 1999
Ans: b

20) ITER ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మిస్తున్నారు
a) జెనీవా
b) Cadarache ( ఫ్రాన్స్)
c) మాస్కో
d) లండన్
Ans: b

21) రేడియం -226 వాయువు ఎలాంటి కిరణాలను బహిర్గతం చేస్తుంది
a) ఆల్ఫా
b) x కిరణాలు
c) గామా
d) అతి నీల లోహిత కిరణాలు
Ans:  a
22) పొటాసియం  యురానిల్ సల్ఫేట్ స్ఫటికల నుండి వెలువడే సహజ రేడియా ధార్మిక కిరణాలను ఎవరు కనుగొన్నారు
a) డాల్టన్
b) హెన్రీ బెక్వే ర్రెల్
c) రూథర్ ఫోర్డ్
d) కణాదులు
Ans:  b
2) కృత్రిమ రేడియో ధార్మికత ఎవరు కనుగొన్నారు
a) అల్వ్వా ఎడిసన్
b) మేరీ క్యూరీ
c) ఐజాక్ న్యూటన్
d) మాక్స్ వెల్
Ans:  b
24) జైటాపూర్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ రానున్నది
a) ఒడిష
b) మహారాష్ట్ర
c) కేరళ
d) గోవా
Ans:  b
25)  రాజస్తాన్ అటామిక్ power స్టేషన్ – 1 (CANDU) కి ఏ దేశం టెక్నికల్ సహాయం అందించింది తొలుత  
a) కెనడా
b) USA
c) ఫ్రాన్స్
d) స్వీడన్
Ans: a
26) కాక్రపార్ అటామిక్ power స్టేషన్ (KAPS) ఏ రాష్ట్రము లో ఉంది
a) గుజరాత్
b) పంజాబ్
c) హర్యానా
d) హిమాచల్ ప్రదేశ్
Ans: a
27) కూడం కులం అటామిక్ power స్టేషన్ (KKAPS) ఏ దేశం సహాయం తో నిర్మించారు
a) రష్యా
b) జపాన్
c) జర్మనీ
d) నార్వే
Ans: a
28) తారాపూర్ అటామిక్ power స్టేషన్ 1 & 2  ఏ దేశం సహాయం తో నిర్మించారు
a) USA
b) బ్రెజిల్
c) కజాకస్తాన్
d) మంగోలియా
Ans:  a
29) మద్రాస్ అటామిక్ power స్టేషన్ (MAPS)  ఉన్న ప్రాంతాన్ని ఏ మంటారు
a) కల్పక్కం
b) మదురై
c) రామనాథపురం
d) ఈరోడ్
Ans:  a
30) కజాకస్తాన్ నుండి భారత దేశం దేన్నీ దిగుమతి చేసు కుంటోంది , అటామిక్ power స్టేషన్ ల కోసం ?
a) యురేనియం
b) భారజలం
c) జిర్కో నియం
d) కాడ్మియం
Ans: a
31) అటామిక్ power స్టేషన్ లలో , ఉపయోగించే , భారజలం దేనిగా ఉపయోగ పడుతుంది
a) మోడరేటర్
b) ఇంక్యుబెటర్
c) స్పీడ్ ఇచ్చేదిగా
d) కాటలిస్ట్
Ans: a
32) అటామిక్ power స్టేషన్ లలో వాడె కంట్రోల్ రాడ్స్ (నియంత్రణ కడ్డి లు ) దేనితో తయారు చేస్తారు ?
a) బోరాన్
b) స్టెయిన్లెస్ స్టీల్
c) కాపర్
d) సిల్వర్
Ans: a
౩౩) CANDU లో ఉన్న దేశాల పేర్లు ఏవి
a) కెనడా  & ఇండియా
b) కంబోడియా & ఇండియా
c) క్యూబా & ఇండియా
d) కెన్యా & ఇండియా
Ans: a
34) అటామిక్ energy రంగం లో వాడె ఏ ఇంధనాన్ని,   సెంట్రి ఫ్యూజ్ ప్రక్రియలో దేన్నీ తయారు చేస్తారు ?
a) enriched యురేనియం
b) థోరియం
c) జిర్కోనియం
d) బొగ్గు
Ans: a
35) ఇందిరా గాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్ (IGCAR) ఎక్కడుంది
a) కల్పక్కం , తమిళ్ నాడు
b) వారణాసి
c) కోల్ కత
d) భుబనేశ్వర్
Ans: a
36) Pressurised హెవీ వాటర్ రియాక్టర్ (PHWR) లలో దేన్నీ ఇంధనం గా వాడతారు
a) natural యురేనియం
b) ప్లుటోనియం
c) enriched యురేనియం
d) నికెల్
Ans:  a
37) లైట్ వాటర్ రియాక్టర్ (LWR) లలో దేన్నీ ఇంధనం గా వాడతారు
a) enriched యురేనియం
b) రూథర్ ఫోర్దియం
c) ఫ్రాన్సియం
d) బెర్కేలియం
Ans: a
38) ) భారత దేశం లో  Pressurised హెవీ వాటర్ రియాక్టర్ లు  (PHWR)ఏవి ? ఎక్క డున్నాయి ?

a) రాజస్తాన్ అటామిక్ power స్టేషన్ (RAPS) , రావత్ భట్ట, కోట , రాజస్తాన్
b) మద్రాస్ అటామిక్ power స్టేషన్, కల్పక్కం, తమిళనాడు
c) నరోర అటామిక్ power స్టేషన్, నరోర , ఉత్తర ప్రదేశ్
d) పై వన్ని
Ans:  d
39) తారాపూర్ అటామిక్ power స్టేషన్ – 1 & 2  ( లైట్ వాటర్ రియాక్టర్ ) ల  లో వాడె ఇంధనం ఏది
a) enriched యురేనియం
b) పొటాసియం
c) కాల్షియమ్
d) గోల్డ్
Ans: a
40) కూడం కులం అటామిక్ power స్టేషన్ 1 & 2  కు గల టెక్నికల్ పేరు ఏది  ?
a) VVER – 1000
b) PHWR
c) PFBR
d) FBTR
Ans: b
41)  ప్రోటో టైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) ఎక్కడ నిర్మాణం లో ఉంది
a) కల్పక్కం , తమిళనాడు
b) తారాపూర్
c) నరోర
d) కైగా
Ans: a
42) PFBR లో వాడె ఇంధనం లో ఏవి ఉంటాయి
a) ప్లుటోనియం
b) థోరియం
c) యురేనియం
d) పై వన్ని

Ans:d