సైన్స్ బిట్స్
ప్రాతూరి పోతయ్య శర్మ
1)
ప్రశ్న: చెవిలో ఉండే గులిమి కి ( వాక్స్) గల మరో పేరు సెరుమెన్ ( Cerumen). దీనిలో 60% ఏది
ఉంటుంది ?
జవాబు: . కేరాటిన్
2)
ప్రశ్న: ఆర్యభట్టు
ఎవరు ?
జవాబు: ప్రాచీన
కాల భారత గణిత , ఖగోళ శాస్త్రవేత్త
3) ప్రశ్న: ఆకాశం లో నైట్రోజన్ వాయువు నుండి కాస్మిక్ కిరణాల తాకిడి చేతతయారయ్యే రేడియో
కార్బన్ వేటిని విడుదల చేస్తుంది? దీన్నే కార్బన్-14
అంటారు.
జవాబు: రేడియో
ధార్మిక కిరణాలు
4)ప్రశ్న: యురేనియం-235 లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి ?
జవాబు: 92
5) ప్రశ్న: ఒక గాలన్
కి ఎన్ని లీటర్లు ?
జవాబు: 3.786
6) ప్రశ్న: కష్టపడే
పురుషుడు ప్రతి రోజు ఖర్చుపెట్టే శక్తి ఎంత ?
జవాబు: 2400 kilo calories
7) ప్రశ్న: ఎడారులలో
ఎండమావులు ఎందుకు ఏర్పడతాయి ?
జవాబు: కాంతి సంపూర్ణ అంతర
పరావర్తనం చెందటం వలన
8) ప్రశ్న: పొలోనియం
అనే మూలకాన్ని కనుగొన్న దేవరు ?
జవాబు: పియరీ అండ్ మేరి
క్యూరి
9) ప్రశ్న: కుజ గ్రహ
చంద్రుల పేర్లు ఏవి ?
జవాబు: ఫోబాస్ & దీమాస్ (Phobas
& Deimas)
10) ప్రశ్న: ఉసిరి
కాయలో పుష్కలంగా ఉండే విటమిన్ ఏది ?
జవాబు: విటమిన్ సి
11) ప్రశ్న: తోక చుక్క
కక్ష్యను లెక్క కట్టింది ఎవరు ?
జవాబు: ఎడ్మండ్
హెలీ
12) ప్రశ్న: 150 సంవత్సరాలకు పైగా జీవించేవి
ఏవి ?
జవాబు: తాబేళ్లు
13) ప్రశ్న: 1851 లో HMS బీగిల్ లో ప్రయాణిం చినది ఎవరు ?
జవాబు: చార్లెస్ డార్విన్
14) ప్రశ్న: ఆకలి ఎక్కువగా ఉండి తన శరీరం పరిమాణం కన్నా ఎక్కువగా ఆహరం గా తినే జంతువు ఏది ?
జవాబు: shrew అనే చిట్టెలుక
15)ప్రశ్న: భూమి
సెకనుకి ఎన్ని కిలోమీటర్లు వేగం తో తిరుగుతుంది ?
జవాబు: సగటున 29.6 కి.మీ.
16)ప్రశ్న: కోడి
గుడ్డు లోని తెల్ల సోన ని ఏమంటారు?
జవాబు: అల్బుమెన్
17) ప్రశ్న: విటమిన్ D
కి గల మరో పేరు ఏది ?
జవాబు: కాల్సిఫెరాల్ (Calsiferol
)
18 )ప్రశ్న: ఎవర్ని వైద్యశాస్త్ర పితామహుడు అంటారు ?
జవాబు:
హిప్పోక్రాటిస్ (క్రీస్తుపూర్వం 460-377
)
19)ప్రశ్న: గ్రీకు
భాషలో సూర్యుడి పేరుతొ ఉన్న వాయువు ఏది ?
జవాబు: హీలియం
20)ప్రశ్న: బాక్టీరియా ను కనుగొన్నది ఎవరు ?
జవాబు: లీవెన్హాక్
( Leeuwenhock)
21) ప్రశ్న: మాములు జలుబు
ని కలుగ చేసే వైరస్ ఏది ?
జవాబు: (Rinovirus) రినోవిరుస్
22)ప్రశ్న: మనిషి శరీరంలో ఏ భాగం చాలా పనులు చేసి ‘జాక్ ఆఫ్
అల్’ అని పించుకుంటుంది ?
జవాబు: చర్మం
23)ప్రశ్న:రక్తం గడ్డ కట్టటానికి పట్టే కనీస సమయం ఎన్ని నిముషాలు ?
జవాబు: 3 నుండి 6
24) ప్రశ్న: మొక్కల వేర్లపై ఉండే ఏ బాక్టీరియా వలన భూమిలో
నైట్రోజన్ ఫిక్షెశన్ (Nitrogen
fixation) జరుగుతుంది?
జవాబు:
రైజోబియం బాక్టీరియా
25)ప్రశ్న: వైరస్ ల అధ్య యనాన్ని ఏమంటారు ?
జవాబు: వైరాలజీ
26)ప్రశ్న: జెనిటిక్
ఇంజినీరింగ్ పితామహుడు ఎవరు ?
జవాబు: పాల్ బెర్గ్
27) ప్రశ్న: సంపూర్ణ
సూర్య గ్రహణ సమయంలో చంద్రుని నీడ భూమి మీద ఎటు నుండి ఎటు ప్రయాణి స్తుంది ?
జవాబు: పడమర నుండి తూర్పు
కి
28)ప్రశ్న: వేసవి కాలంలో ఎండలో తిరిగే టప్పుడు లో తెల్లని
వస్త్రాలు ధరించటం వలన ఏమి లాభం ?
జవాబు: శరీరం చల్లగా ఉంటుంది ( తెల్లని వస్త్రాలు కాంతిని పరావర్తనం
చెందిస్తాయి)
29)ప్రశ్న: సంగీత
శబ్దానికి , రణగొణ ధ్వని కి తేడా ఏమిటి ?
జవాబు: పిఛ్ లో తేడా
30)ప్రశ్న: మైత్రి, దక్షిణ గంగోత్రి అనే భారత పరిశోధనాశాలలు
ఎక్కడున్నాయి ?
జవాబు: అంటార్క్ టికా లో
31)ప్రశ్న: గర్భం దాల్చిన ఎన్ని రోజులకు ఆవు ప్రసవిస్తుంది ?
జవాబు: 270 రోజులకి
32)ప్రశ్న: ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్ని ఏమంటారు ?
జవాబు: ప్రాధమిక రంగులు (Prime Colours)
33)ప్రశ్న: అడ గొర్రె
గర్భం దాల్చిన ఎన్నాళ్ళకు పిల్లల్ని కంటుంది ?
జవాబు: 150 రోజుల తర్వాత
34)ప్రశ్న:పావురాల మలం /రెట్ట లో ఉండే ఆమ్లం ఏది ?
జవాబు: యూరిక్ ఆమ్లం
35)ప్రశ్న: దేన్నీ ఎల్లో కేక్ అంటారు ?
జవాబు: మెగ్నీషియం డై
యురనేట్ ( యురేనియం)
36)ప్రశ్న: వారియో ల వైరస్ వల్ల వచ్చే వ్యాధి ఏది ?
జవాబు: మసూచి (స్మాల్
పాక్స్ )
37)ప్రశ్న: విద్యుత్
బల్బు లలోని ఫిలమెంట్ దేనితో తయారు చేస్తారు ?
జవాబు: టంగ్ స్టన్
38)ప్రశ్న: క్లోరోఫిల్ లో ఉండేది ఏది ?
జవాబు: మేగ్నిషియం
39)ప్రశ్న: మసూచికి టీకా మందు ఎవరు తయారు చేశారు ?
జవాబు: ఎడ్వర్డ్ జెన్నర్
40)ప్రశ్న: ఎలక్ట్రిక్ బుల్బ్ లోని టంగ్ స్టన్ ఫిలమెంట్ పొడవు
ఎంత ?
జవాబు: సుమారు ఒక మీటర్
41)ప్రశ్న: భారతదేశంలో ఆల్టార్నేటింగ్ కరెంట్ సప్లయ్ వోల్టేజ్
ఎంత ?
జవాబు: 220 Volts
42)ప్రశ్న: Zeebra పిల్లని ఏమంటారు ?
జవాబు: పూల్
43)ప్రశ్న: ఆల్టార్నేటింగ్
కరెంట్ (AC) వోల్టేజ్ పెంచటానికి , తగ్గించటానికి దేన్నీ వాడతారు ?
జవాబు: ట్రాన్స్ ఫార్మర్
44)ప్రశ్న: పర్కింజే ఫైబర్స్
ఎక్కడుంటాయి ?
జవాబు: గుండెలో
45)ప్రశ్న: మనం బ.టి.
విత్తనా లు అంటూ ఉంటాం. బి.టి. అంటే ఏమిటి ?
జవాబు: బాసిల్లస్ థురిన్
జేన్సిస్ (Bacillus Thuringiensis)
46)ప్రశ్న: నేషనల్ సైన్సు రోజు ఎప్పుడు ?
జవాబు: ఫెబ్రవరి 28
47)ప్రశ్న: శాంతి
స్వరూప్ భట్నగర్ జన్మదినం ఎప్పుడు ?
జవాబు: ఫెబ్రవరి 21, 1894
48)ప్రశ్న: మలేసియా
దేశ జాతీయ పువ్వు ఏది ?
జవాబు: మందారం
49) ప్రశ్న: జపాన్ దేశ మహారాజులు ఏ పువ్వు
ని చిహ్నం గ వాడుతున్నారు ?
జవాబు: చేమంతి
50)ప్రశ్న: భారత దేశంలో హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్
. హరిత విప్లవం దేనికి సంబంధించినది ?
జవాబు: వ్యవసాయ పంటలు.
No comments:
Post a Comment