Monday, 11 February 2019

Current Affairs (GK) ఏ సంవత్సరాన్ని, FAO అంతర్జాతీయ చిరు ధాన్యాల ( రాగి , సజ్జ వగైరా) సంవత్సరం గా ప్రకటించింది ?


విజ్ఞాన విపంచి
ఫెబ్రవరి     , 2019

ప్రాతూరి పోతయ్య శర్మ
                                                                                               
1)ఏ సంవత్సరాన్ని,  FAO అంతర్జాతీయ చిరు ధాన్యాల ( రాగి , సజ్జ వగైరా) సంవత్సరం గా ప్రకటించింది ?
ఎ ) 2019
బి ) 2023
సి ) 2020
డి )  2021
జవాబు :  బి
2) 2018 మిస్ వరల్డ్ గా ఎంపికైన వేనేస్సా పోన్స్ డి లియోన్ ఏ దేశానికీ చెందినది ?
ఎ ) ఆర్జెంటినా
బి ) మెక్సికో
సి ) ఫిల్లిపిన్స్
డి )  ఇండోనేషియా
జవాబు : బి
3) సమాజం లో ఆర్ధికం గా వెనుక బడిన కొన్ని సెక్షన్ లు మరియు  అగ్ర వర్ణాల  వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో  10 % రిజర్వే షన్ లు కల్పించటానికి  భారత రాజ్యాంగానికి ఎన్నవ సవరణ చేశారు  ?
ఎ ) 100
బి )భారత రాజ్యాంగ సవరణ  (12 4)   (2019 ) (ఆర్టికల్ 15 మరియు 16 కి ఈ  సవరణలు వర్తిస్తాయి )  
సి ) 120  
డి )  122  
జవాబు : బి
4) కేంద్ర ప్రభుత్వ నూతన ప్రధాన ఆర్ధిక సలహా దారుడిగా నియమించబడిన కృష్ణ మూర్తి సుబ్రమణ్యన్ ఇంతకు ముందు ఎక్కడ పని చేశారు ?
ఎ ) ISB, హైదరాబాద్
బి ) ICICI బ్యాంకు
సి ) ఆక్సిస్ బ్యాంకు
డి )  Yes బ్యాంకు
జవాబు : ఎ
5) జ్ఞానపీట్ పురస్కారానికి ఎంపికైన అమితావ్ ఘోష్ రాసిన పుస్తకాలు  ఏవి ?
ఎ ) ది గ్రేట్ డీ రేంజ్ మెంట్
బి ) షాడో లైన్స్
సి ) సి అఫ్ పాపీస్
డి )  పైవన్నీ
జవాబు :  డి
6) ఈ కింది వాటిల్లో ఏవి కరెక్ట్ ?
ఎ ) తెలంగాణా : TRS
బి ) మధ్య ప్రదేశ్ : కాంగ్రెస్ (I)
సి ) రాజస్తాన్ : కాంగ్రెస్ ( I )
డి )  పై వన్ని ( ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సంపాదించు కుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న పార్టీ లు )
జవాబు : డి
7) మిజోరం లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ 26 స్థానాలు గెలుచు కుంది . ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్య మంత్రి ఎవరు ?  
ఎ ) జోరాం థాoగ
బి ) లాల్ థాన్ హవ్లా
సి ) సర్బానంద్ సోనోవాల్
డి )  ప్రేం కుమార్ ధుమాల్
జవాబు : ఎ
8) యూరోప్ లో అతి పెద్దదైన వోల్గా నదికి ( పొడవు : 3690 కి.మీ. ) కామా, ఓకా, వెట్లుగా , సుర నదులు ఉప నదులు . కాస్పియన్ సముద్రం లో కలిసే  వోల్గా నదికి జన్మ స్థలం ఏది ?
ఎ ) హిమాలయాలు
బి ) వాల్దాయ్ పర్వతాలు ( రష్యా వాయవ్య భాగంలో )
సి ) కిలిమంజారో
డి )  ఇవేవి కావు
జవాబు : బి
9)  డి నైట్రోజన్ టెట్రా క్సైడ్ ( N2  O4  )   ను ఇంధనం గా ఏ పరిశోధనలలో/ప్రయోగాలలో  వాడతారు ?
ఎ ) అంతరిక్ష రాకెట్ / ఉప గ్రహాలలో
బి )  పింగాణీ పా త్రల తయారీ లో
సి ) గా జు పూసలలో
డి )  ఇవేవి కావు
జవాబు :  
10) కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఏ రాష్ట్రము లో ఇటీవల ప్రారంభించారు ?
ఎ ) కేరళ
బి ) మహారాష్ట్ర
సి ) గోవా
డి )  గుజరాత్
జవాబు :ఎ
11) ‘కిడ్నీస్ అఫ్ ది ల్యాండ్ స్కేప్ ‘ అని ఎలాంటి భూములను / నేలలను అంటారు ?
ఎ ) వెట్ లాండ్స్ ( చిత్తడి నేలలు )
బి ) హిమాలయాలు
సి ) ఆరావళీ పర్వతాలు
డి )  వింధ్య పర్వతాలు
జవాబు : ఎ
12) పల్లి కర్ణ య్ మార్ష్ ల్యాండ్ , వేదాంత గల్ బర్డ్ శా oక్త్యు వరి , క ఝ వే లి బ్రాకిష్ వాటర్ లేక్ , ఎక్కడ ఉన్నాయి ?
ఎ ) ఒడిష
బి ) తమిళనాడు
సి ) పశ్చిమ బెంగాల్
డి )  బీహార్
జవాబు : బి
13) కడక్ నాథ్ చికెన్ ( లేక ) కాలి మాసి అనే అడవి జాతి  కోళ్ళను సంప్రదాయం గా ఎక్కడ పెంచుతారు ?
ఎ ) అసోం
బి ) జాబువా జిల్లా, మధ్య ప్రదేశ్
సి ) అరుణాచల్ ప్రదేశ్
డి )  నాగాలాండ్
జవాబు :  బి

14) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) భూపేష్ బాఘెల్ : చత్తిస్ ఘర్
బి ) అశోక్ గెహ్లాట్ : రాజస్తాన్
సి ) కమల్ నాథ్ : మధ్య ప్రదేశ్
డి )  పైవన్నీ
జవాబు :  డి
15) ఈ కింది వాటిల్లో , ఏది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమ్యూనికేషన్ కి అభివృద్ధి చేయటానికి ప్రయోగించబడిన ఉపగ్రహం ?
ఎ ) GSAT-7A
బి ) GSAT-7
సి ) GSAT-11
డి ) GSAT-29
జవాబు : ఎ
16) ఆకు పచ్చ రంగు కాంతులీనే, మరియు  5 సంవత్సరాల కొక సారి కనిపించే ,  క్రిస్ట్ మస్ కామెట్ ( తోక చుక్క ) అనే పేరు దేని కుంది ?
ఎ ) కామెట్ 67 P
బి ) కామెట్ 46 P/విర్టానేన్
సి ) హెలీ కామెట్
డి ) టర్ టిల్ కామెట్ 
జవాబు : బి
17) జెమినిడ్ ఉల్కా పాతం , ప్రతి సంవత్సరం  ఏ నెలలో సాధారణం గా ఆకాశం లో కనిపిస్తుంది ?
ఎ )  ఏప్రిల్
బి ) డిసెంబర్
సి ) మే
డి )  జూన్
జవాబు : బి
18) ఎనర్జీ కన్సర్వేషన్ బిల్డింగ్ కోడ్ ఫర్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ( ECBC-R) (ECO నివాస్ సంహిత 2018 )  ను ఎప్పుడు విడుదల చేశారు ?
ఎ ) డిసెంబర్ 14 (2018) ( నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ డే నాడు  )
బి ) డిసెంబర్ 22
సి ) డిసెంబర్ 10
డి )  డిసెంబర్ 30
జవాబు : ఎ
19)  నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్  ట్రైబ్స్ (NCST) ఎప్పుడు ప్రారంభించారు  ?  
ఎ ) మార్చ్ 2004 [ ఆర్టికల్ 338A ని భారత రాజ్యాంగం లో చేర్చి, మరియు 89 వ సవరణ ద్వారా (2003 ) ]
బి ) 2001
సి ) 2002
డి )  2010
జవాబు : ఎ
20) భుబనేశ్వర్ లో జరిగిన హాకీ ప్రపంచ కప్ ఫైనల్లో ఏ దేశం యొక్క టీం గెలిచింది ?
ఎ ) బెల్జియం
బి ) నెదర్ లాండ్స్
సి ) ఆస్ట్రేలియా
డి )  ఇంగ్లాండ్
జవాబు :  

21) చైనా లో నిర్వహించిన వరల్డ్ టూర్ ఫైనల్స్ (మహిళల సింగిల్స్ ) టైటిల్ ని ఎవరు గెల్చుకున్నారు ?
ఎ ) యమగూచి
బి ) P. V. సింధు
సి ) రచనోక్
డి )  నోజుమి ఒకుహుర
జవాబు : బి
22) మార్కర్ మీర్ అనే సరస్సు ఏ దేశంలో ఉంది ?
ఎ ) నెదర్ లాండ్స్
బి ) రష్యా
సి ) నార్వే
డి )  స్వీడన్
జవాబు : ఎ
23) భారత రాష్ట్రపతి గారు J & K రాష్ట్రము లో ప్రెసిడెంట్ రూల్ విధించారు ( డిసెంబర్ 16,2018 నాడు )  . ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ఆ రాష్ట్రo లో ,  గవర్నర్ పాలన విధించి 6 నెలలు పూర్తయ్యాక
బి ) ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ , రాష్ట్ర పతి పాలన విధించ మని రేకమేండ్ చేశాక
సి ) J & K అసెంబ్లీ నవంబర్ 21, 2018 నాడు రద్దయ్యింది . దాని అధికారాలన్నీ రాష్ట్ర పతి నిర్వహించ వచ్చును , భారత పార్లమెంట్ అధికారాలకు లోబడి
డి )  పైవన్నీ
జవాబు :  డి
24)  ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ట్యూబిన్ జెన్ : జర్మనీ
బి ) సిలికాన్ వాలీ : USA
సి ) బెంగలూరు : ఇండియా
డి )  పైవన్నీ ( ప్రదేశాలు : ఎలక్ట్రానిక్ పరిశ్రమలు / కంప్యూటర్ పరిశ్రమలు/కేంద్రాలు )
జవాబు : డి
25) వోటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (మెషిన్) లో ఏవేవి జరుగుతుంటాయి ? వివరాలేవీ ?
ఎ ) EVM లో వోటు వేసిన తర్వాత VVPAT ప్రింటర్ స్క్రీన్ మీద, మనం ఎన్నుకున్న వ్యక్తి బొమ్మ, పేరు , పార్టీ సింబల్  కనిపిస్తుంది. కేవలం 7 సెకండ్ లు మాత్రమే కనిపిస్తుంది .
బి ) ఆ తర్వాత ఆ వ్యక్తి ఉన్న స్లిప్, సీల్ చేయబడిన బాక్స్ లో పడుతుంది
సి ) అవసరమైనప్పుడు అలా పడిన స్లిప్ లను చేత్తో లెక్కించి  (క్రాస్ చెకింగ్ ) చేస్తారు
డి )  పైవన్ని  
జవాబు :  డి
26) మిస్ యూనివర్స్ 2018 గా ఎవర్ని ఎన్నుకున్నారు ?
ఎ ) కాట్రియోనా గ్రే ( ఫిల్లిపిన్స్ )
బి ) తమారిన్ గ్రీన్ ( సౌత్ ఆఫ్రికా )
సి ) స్టేఫాని గూటి ర్రేజ్ ( వెనెజులా )
డి )  డేమి – లీ నెల్ పీటర్స్
జవాబు :  
27) ఇండియా – చైనా దేశాలు అనుకున్న 10 – పిల్లర్స్ ( స్తంభాల ) కో పరేషన్ లో ఏవేవి ఉన్నాయి ?  
ఎ ) కల్చరల్ ఎక్స్చేంజి , సినిమా & టెలివిజన్ కో పరేషన్ ; మ్యుజియం పరిపాలనలో సహకారం  
బి ) క్రీడలలో సహకారం , యువకుల ఎక్స్చేంజి
సి ) టూరిజం , సాంప్రదాయ ఔషధాలు /వైద్యం , యోగా , విద్య  మరియు రాష్ట్రాలు మరియు నగరాల ఎక్స్చేంజి
డి )  పైవన్నీ
జవాబు :  డి
28) కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు, వ్యక్తుల పర్సనల్ కంప్యూటర్ లలోని డేటా ని పరిశీలించ వచ్చని ఏ చట్టం లో రాసి ఉంది ?
ఎ ) సెక్షన్ 69 (1) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ , 2000
బి ) ఇండియన్ కాంట్రాక్టు యాక్ట్
సి ) నేగోషియా బుల్ ఇ న్ ష్ట్రుమెంట్ యాక్ట్
డి ) ట్రేడ్ యూనియన్ యాక్ట్
జవాబు : ఎ
29) ‘స్టాట్యూ అఫ్ ఫ్రీడమ్’ ఏ దేశ పార్లమెంట్ భవనం మీద ఉంది ?  
ఎ ) USA వాషింగ్టన్ D.C. (కాపిటల్ )
బి ) బ్రిటిష్ పార్లమెంట్
సి ) చైనా పార్లమెంట్
డి )  ఇజ్రాయెల్ పార్లమెంట్
జవాబు : ఎ
30) GST 28 % ( 1.1.2019 నుండి ) శ్లాబ్ లో ఉన్న వస్తువులేవి ?
ఎ ) సిమెంట్ , లగ్జరీ వస్తువులు ; ‘సిన్’ గూడ్స్
బి ) సినిమా టికెట్ లు
సి ) TV స్క్రీన్ లు , మానిటర్ లు
డి )  పవర్ బ్యాంక్స్
జవాబు : ఎ

31) ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ ?
ఎ ) పోరోమాక్ నది : వాషింగ్టన్ D.C. , USA
బి ) యమునా నది : న్యూ ఢిల్లీ
సి ) మాస్క్వ  నది : మాస్కో , రష్యా
డి )  పైవన్నీ ( నదులు : దేశ రాజధానులు )
జవాబు : డి
32) DNA టెక్నాలజీ (యూజ్ & అప్లికేషను ) రెగ్యులేషన్ బిల్, 2018 లో గల అంశాలు ఏవి ?
ఎ ) నేషనల్ DNA డేటా బ్యాంకు
బి ) ఒక వ్యక్తి DNA కోసం అతని /ఆమె నుండి రక్తం , జుట్టు , చర్మ కణాలు మరియు ఇతర శరీర శాoపిళ్ళు తీసుకోవచ్చును 
సి ) DNA సమాచారని నేర పరిశోధన లోను , మరియు సివిల్ కేసు ల పరిష్కారాల లోనూ వాడుకోవచ్చును
డి )  పైవన్నీ
జవాబు :  డి
33) సంవత్సరం లో సుమారు  67 రోజుల పాటు సూర్యుడు ఉదయించని ప్రదేశం ఏది ?
ఎ ) బారో , అలస్కా ( ఆర్కిటిక్ సర్కిల్ కి ఉత్తరాన ఉంది )
బి ) ఆంకరేజ్
సి ) పెయిర్ బ్యాంక్స్
డి )  జూనొ
జవాబు :  
34) ఈ కింది వాటి ల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘ఈ ప్లూరి బస్ యూ నమ్ ‘ : USA
బి ) ‘సత్యమేవ జయతే ‘ : ఇండియా
సి ) లిబెర్టి, ఎగలైట్ , ఫ్రాటెర్నైట్ ‘ : ఫ్రాన్స్
డి ) పైవన్నీ
జవాబు :  డి
35) 4.94 కి.మీ. పొడవున్న బోగీ బీల్ (రైల్ & రోడ్ ) బ్రిడ్జి ని ఏ నది మీద నిర్మించారు ?
ఎ ) బ్రహ్మపుత్ర ( అస్సాం )
బి ) యమునా
సి ) గంగా
డి )  మహానది
జవాబు : ఎ
36) ఇండియన్ నేవీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ – ఇండియన్ ఓషన్ రీజియన్ ( IFC-IOR) ని ఎక్కడ ప్రారంభించారు ?
ఎ ) గురుగ్రాం
బి ) డెహ్రాడున్
సి ) గుల్మార్గ్
డి )  గ్యాంగ్ టాక్
జవాబు : ఎ
37) ఇండియా బేస్ డ్ న్యూట్రినో అబ్సర్వేటరీ (INO) ఎక్కడ నిర్మించలిచారు ?
ఎ ) పొట్టి పురం, థేని జిల్లా , తమిళనాడు
బి ) ముంబై
సి ) అహ్మదాబాద్
డి )  ఇండోర్
జవాబు : ఎ
38) ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్(IWC) నుండి వచ్చే ఏడాది ఏ దేశం తప్పుకుంటానని ప్రకటించింది ?
ఎ ) జపాన్
బి ) నార్వే
సి ) ఐస్ ల్యాండ్
డి )  ఇండియా
జవాబు : ఎ
39) GB పంత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్ & స స్టెయినబుల్ డెవలప్మెంట్(ఒక కార్యాలయం ) ఎక్కడుంది ?
ఎ ) సిక్కిం
బి ) గురుగ్రామమ్
సి )  థానే
డి )  పూణే
జవాబు : ఎ
40) NGT నిషేధించిన ప్రమాద కరమైన ,  ‘రాట్ హోల్ మైనింగ్ ‘ పధ్ధతి ( నేల బొగ్గు తవ్వటానికి ) ఈశాన్య  రాష్ట్రములలో ఎక్కడ  ఉంది ?
ఎ )  జమ్మూ అండ్ కాశ్మీర్
బి ) ఈస్ట్ జైంటియా హిల్స్, మేఘాలయ
సి ) తమిళనాడు
డి )  కర్ణాటక
జవాబు : బి

41) అనాక్ క్ర కాటో అనే అగ్ని పర్వతం ఎక్కడుంది ?
ఎ ) సుండా ట్రెంచ్ / జల సంధి , ఇండోనేషియా
బి ) ఆస్ట్రేలియా
సి ) చైనా
డి ) జపాన్
జవాబు : ఎ
42) సుండా జల సంధి ఇండో నేషియా లో వేటి మధ్య ఉంది ?
ఎ ) సుమాత్రా దీవి & జావా దీవి
బి ) అగత్తి దీవి & కద్మత్ దీవి
సి ) కిల్తన్ దీవి & బంగారం ఎటోల్
డి ) జేమ్స్ బాండ్ దీవి & శాంటో రిని దీవి
జవాబు : ఎ
43) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) తెలంగాణా హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి : జస్టిస్ తొట్టథిల్ B.రాధాకృష్ణన్
బి ) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నూతన హై కోర్ట్  యాక్టింగ్  ప్రధాన న్యామమూర్తి : జస్టిస్ C.ప్రవీణ్ కుమార్  
సి ) హై కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తుల చే ప్రమాణ స్వీకారం చేయించే వారు : రాష్ట్ర గవర్నర్
డి )  పైవన్నీ
జవాబు :  డి
44) ‘జస్టిస్ సిటీ ‘ ని ఎక్కడ నిర్మిస్తున్నారు ?
ఎ ) అమరావతి , ఆంధ్ర ప్రదేశ్
బి ) పూణే
సి ) భోపాల్
డి )  న్యూ ఢిల్లీ
జవాబు : ఎ
45) డాక్టర్ లోటా య్ షేరింగ్ ఏ దేశ నూతన ప్రధాన మంత్రి ?
ఎ )  నేపాల్
బి ) భూటాన్
సి ) మంగోలియా
డి )  థాయిలాండ్
జవాబు :  బి
46) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) అమర్ ఫోర్ట్ ( కోట ) : రాజస్తాన్
బి ) కొల్వా బీచ్ : గోవా
సి ) కుమారకోం : కేరళ
డి )  పైవన్నీ ( టూరిస్ట్ ప్రదేశాలు )
జవాబు : డి
47)  ఇండియన్ నేషనల్ ఆక్వాటిక్ ( నీటి ) యానిమల్  ( జంతువు ) ఏది ?
ఎ ) చేప
బి ) గంగా  రివర్ (నది )  డాల్ఫిన్  ( GRD)
సి ) పీత
డి ) రొయ్య
జవాబు : బి
48) యూనియన్ గ్లే షియర్ నుండి బయలు దేరి ఒంటరిగా అంటార్కిటికా ను ఒక తీరం నుండి మరో తీరం వరకు ( రాస్ సీ నుండి )  ( సుమారు 1600 కి.మీ. దూరం ) ప్రయాణించిన తొలి వ్యక్తీ ఎవరు ?  
ఎ ) రోల్డ్ అమo డ్ సేన్
బి )రాబర్ట్ ఫాల్కన్ స్కాట్
సి ) కాలిన్ ఓ బ్రాడీ
డి )  బోర్జ్ జోస్ ల్యాండ్
జవాబు : సి
49) కేంద్ర ప్రభుత్వం , 7 ప్రభుత్వ రంగ బ్యాంకులలో రీ కాపిటలైజేషన్ బాండ్ ల ద్వారా పెట్టుబడిగా అందించ నున్న రు.28,615 కోట్లు, బ్యాంకు లకు ఏ విధం గా ఉపయోగపడతాయి ?
ఎ ) రెగ్యులే టరీ కాపిటల్  రిక్వైర్ మెంట్ ను చేరుకోటానికి
బి ) లెండింగ్ కెపాసిటీ పెంచేవిగా
సి ) RBI యొక్క ప్రాంప్ట్ కర్రెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్ వర్క్ నుండి బయట పడటానికి
డి ) పైవన్నీ
జవాబు :  డి
50) బంగ్లా దేశ్ పార్లమెంట్ ( జాతీయ సంఘ్ స ద్ ) లో 300 సీట్లు + 50 సీట్లు మహిళలకి కేటాయించారు. 1973 నుండి 2018 వరకు దాదాపు 10 సార్లు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించారు. ఇటీవల ఎన్నికలలో ఎవరు గెలిచారు ?
ఎ ) షేక్ హసీనా
బి ) ఖలీదా జియా
సి ) లతీఫూర్ రెహ్మాన్
డి ) కాజి జాఫర్ అహ్మద్
జవాబు : ఎ

51) RBI , కేంద్ర ప్రభుత్వం ను సంప్రదించి ఏర్పాటు చేసిన RBI ఎకనామిక్ కాపిటల్ ఫ్రేమ్ వర్క్ పానెల్ ( కమిటీ ) చైర్మన్ ఎవరు ?
ఎ ) బిమల్ జలన్
బి ) రాకేష్ మోహన్
సి ) సుభాష్ చంద్ర గర్గ్
డి ) N.విశ్వనాథన్
జవాబు : ఎ
52) రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా నూతన గవర్నర్ ఎవరు ?
ఎ ) సందీప్ భక్షి
బి ) శక్తి కాంత దాస్
సి ) బిమల్ జలన్
డి ) అమితాబ్ చౌద్రి
జవాబు :  బి
53) సాధారణం గా,  ప్రతి రాష్ట్రానికి , ఒక హై కోర్ట్  ఉండాలని , భారత రాజ్యాంగం లో ఎన్నవ ఆర్టికల్ లో  ఉంది ?
ఎ ) ఆర్టికల్ 356
బి ) ఆర్టికల్ 214
సి ) ఆర్టికల్ 352
డి )  ఆర్టికల్ 370
జవాబు : బి
54)  జియో మాగ్నెటిక్ & జియో గ్రాఫిక్ ఈక్వేటర్ ( భూమధ్య రేఖ ) దేనికి దగ్గర నుండి ప్రవహిస్తోంది ?
ఎ ) తిరు నల్వేలి ( ఇక్కడ ఈక్వి టోరియల్ జియో ఫిజికల్ రీసెర్చ్ లాబరేటరీ ఉంది ) , తమిళనాడు 
బి ) భద్రావతి
సి ) భోపాల్
డి )  నరోరా
జవాబు : ఎ
55) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘జీన్ మెషిన్ : ది రేస్ తో డిసైఫర్ ది సీక్రెట్స్ అఫ్ ది రైబోజోం ‘: వెంకి రామకృష్ణన్
బి ) ‘పేర్ ఫార్మింగ్ రేప్రజెంటేషన్ :విమెన్ మెంబర్స్ ఇన్ ది ఇండియన్ పార్లమెంట్ ‘: షిరిన్ M.రాయ్ & కారోల్ స్పారీ  
సి ) ‘ఎ 45 మైల్ అడ్వెంచర్’ : మొనీషా రాజేష్
డి )  పైవన్నీ
జవాబు : డి
56) బెంగాలీ సినిమా ప్రపంచం లో ఎవర్ని ప్రఖ్యాత త్రి మూర్తులు అంటారు ?
ఎ ) సత్యజిత్ రాయ్
బి ) రిత్విక్ ఘటక్
సి ) మృణాల్ సేన్
డి )  పై ముగ్గురూ
జవాబు : డి
57) 2003 లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మృణాల్ సేన్ తెలుగు లో తీసిన సినిమా ఏది ?
ఎ ) భువన షోమ్
బి ) రాత్ భోర్
సి ) అమర్ భువన్
డి ) ‘ఒక ఊరి కథ ‘
జవాబు :  డి
58) ఈ కింది వారిలో ఎవరు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ అఫ్ ఇండియా గా నియమించ బడ్డారు  ?
ఎ ) Y.K.సిన్హా
బి ) వనజా N.సర్నా
సి ) N.K.గుప్త
డి )  సుదీర్ భార్గవ
జవాబు :  డి
59) నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ద్వీప్ అనే కొత్త పేరు ఏ దీవికి పెట్టారు ?
ఎ ) రాస్ ఐలాండ్ ( అండమాన్ & నికోబార్ దీవులలో ఉంది )
బి ) నీల్ ఐలాండ్
సి ) హావ్ లాక్ ఐలాండ్
డి )  లక్ష ద్వీప్
జవాబు :  
60) M-Stripe లో ఉన్న ‘t’ అనే అక్షరం దేన్నీ తెలియ చేస్తుంది ?
ఎ ) తెలుగు
బి ) టైగర్ ( M-Stripe : మోనిటరింగ్ సిస్టం ఫర్ టైగర్ – ఇన్ టెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకో లాజికాల్ స్టేటస్ )
సి )ట్రిప్
డి )  టైపు
జవాబు :  బి

61) ఇండియా – నేపాల్ సరిహద్దు లో ఉన్న ( లఖింపూర్ ఖేరి & బహ్రెయిచ్ జిల్లాల్లో వ్యాపించి ఉన్న ) అనగా టేరాయ్ బెల్ట్ లో ఉన్న అతి పెద్ద టైగర్ రిజర్వు లు ఏవి ?  
ఎ ) దూధ్వా నేషనల్ పార్క్
బి ) కిషన్ పూర్ వైల్డ్ లైఫ్ శాo క్త్యు వరి
సి ) కటర్నియా ఘాట్ వైల్డ్ లైఫ్ శాoక్త్యు వరి ( వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం )
డి )  పై మూడు
జవాబు :  డి
62) భారత దేశం లో ఎన్ని హై కోర్ట్  లు ఉన్నాయి ?
ఎ ) 25
బి ) 14
సి ) 15
డి )  23
జవాబు : ఎ  
63) తెలంగాణా రాష్ట్రము లో ఉన్న 12,751 గ్రామ పంచాయితీలలో మొత్తం ఎన్ని గ్రామా పంచాయితీ లకు ఎన్నికలు నిర్వహిస్తారు ?  
ఎ ) (సుమారు ) 12,732
బి ) 17
సి ) 4480
డి )  4137
జవాబు : ఎ
64) రైల్వే బోర్డు కొత్త చైర్మన్ ఎవరు ?
ఎ ) వినోద్ కుమార్ యాదవ్
బి ) అశ్వని లోహాని
సి ) గిరీష్ పిళ్ళై
డి ) ఘన్ శ్యాం సింగ్
జవాబు : ఎ
65) ‘ట్రైన్ 18 ‘ వివరాలేవీ ?
ఎ ) ఇది హై స్పీడ్ ట్రైన్ . ట్రయల్ రన్ లో ఇది 180 KMPH వేగం తో నడిచింది .
బి ) దీన్ని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ , తమిళనాడు , రు. 100 కోట్ల వ్యయం తో నిర్మించింది  
సి ) ఇది ఢిల్లీ – వారణాసి ల మధ్య తిరుగుతూ , 130 KMPH వేగం తో , 8 గంటల లోపే ప్రయాణం పూర్తి చేస్తుంది  ( శతాబ్ది సిరీస్ కన్నా వేగవంత మైనది )
డి )  పైవన్నీ
జవాబు :  డి
66) కోస్టల్ రెగులేషన్ జోన్ (CRZ) లు ఎన్ని రకాలు ?
ఎ ) CRZ-I  (సముద్రం తీరం లో పర్యావరణo ప్రకారం సెన్సిటివ్ ప్రాంతాలు )
బి ) CRZ-II ( సముద్ర తీరం లో అర్బన్ ఏరియా లు  ఉన్నవి )
సి ) CRZ-III (సముద్ర తీరం లో  గ్రామ ప్రాంతాలు ఉన్నవి  )
డి ) పైవన్నీ
జవాబు :  డి
67) 1952 లో ప్రారంభమైన రాజ్య సభ గురించి ఏది కరెక్ట్ ?
ఎ )13 మంది చైర్మన్ లు గా పనిచేసారు .
బి ) 12 మంది డిప్యూటీ చైర్మన్ లు (అందులో 3 మహిళలు ) పని చేశారు . డిప్యూటీ చైర్మన్ గా పనిచేసిన శ్రీమతి ప్రతిభా పాటిల్, భారత రాష్ట్రపతి అయ్యారు
సి ) 6 గురు రాజ్య సభ చైర్మన్ లు రాష్ట్రపతులు అయ్యారు. (ఈ క్రమం లో  రాష్ట్రపతులు అయిన వారిలో K R నారాయణన్ ఆఖరి వారు )
డి ) పైవన్నీ
జవాబు : డి
68) నాగా ట్రైబ్స్ లో గలరకాలు ఏవి ?
ఎ ) టూ ట్సా లు
బి ) వాంచో లు
సి ) నొక్టే లు ; టాoగ్సా వాస్ లు
డి )  పైవన్నీ ( ట్రైబల్ అఫైర్స్  మినిస్ట్రీ ప్రకారం )  
జవాబు : డి
69) బ్యాంకు అఫ్ బరోడా లో , దేనా బ్యాంకు , విజయా బ్యాంకు , ఏప్రిల్ 1 , 20 19 నుండి విలీనం కానున్నాయి. దీని వివరాలేవీ ?
ఎ ) విలీనం తర్వాత బ్యాంకు అఫ్ బరోడా పేరు కొనసాగుతుంది . మొత్తం ఉద్యోగస్తుల సంఖ్య 85,675 అవుతుంది.  
బి ) భారతా దేశం లో మొత్తం 9500 బ్రాంచీలతో రు.15 లక్షల కోట్ల వ్యాపారం చేస్తుంది .
సి ) SBI తర్వాత బ్యాంకు అఫ్ బరోడా రెండా అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అవుతుంది.
డి )  పైవన్నీ
జవాబు :  డి
70) MSME రివైవల్ గురించి RBI నియమించిన 8 మెంబర్ల ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ ఎవరు ?  
ఎ ) UK సిన్హా
బి ) రామ్ మోహన్ మిశ్రా
సి ) పంకజ్ జైన్
డి )  PK గుప్తా
జవాబు :  

71) మార్చ్ 31, 2018 నాటికీ రు. 18 ట్రిలియన్ల విలువ గల కరెన్సీ నోట్లు సర్క్యు లేషన్ లో ఉన్నాయి (రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ప్రకారం ) . వివరాలేవీ ? 
ఎ ) కరెన్సీ  నోట్ల సంఖ్య ( సుమారు ) : 102 బిలియన్ ( పీసులు )
బి ) కరెన్సీ  నోట్ల రకాలు ( డినామినేషన్ ) : రు.10 , రు. 20, రు. 50 , రు. 100 , రు. 200 , రు. 500 , రు. 2000
సి ) కరెన్సీ నోటు విలువ కన్నా , దాన్ని ప్రింటింగ్ చేసేందుకు అయ్యే ఖర్చు ఎక్కువ
డి )  పైవన్నీ
జవాబు :  డి
72)  మహారాష్ట్ర లో లోనావలా దగ్గరలో ఉన శాతవాహనుల కాలం నాటి ప్రాచీన గుహాలయాలు / బౌద్ధ ఆరామాలు ఏవి ?
ఎ ) బెడ్సే గుహలు
బి ) భాజా గుహలు
సి ) కార్లా గుహలు
డి )  పైవన్నీ
జవాబు :  డి
73) ‘భాజా ‘ గుహల వివరాలేవీ ?
ఎ ) ఇవి 22 రాక్ – కట్ గుహలు
బి ) తొలి బౌద్ధ గుహల ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది ( క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానికి చెందినది )
సి ) 2000 సంవత్సరాల క్రితం , బర్మా టేకు  సీలింగ్ తో , గుర్రపు నాడా ఆకారం లో ఉన్న గుహ XII , ప్రసిద్ది చెందిద్నది. ఇందులో చైత్య గృహం, స్థూపం ఉన్నాయి 
డి )  పైవన్నీ
జవాబు :  డి
74) NASA, USA ప్రకారం చంద్రుడి మీద ఒక రోజుకి 709 గంటలు లేక 30 తెర్రేస్ట్రియల్ రోజులు ఉంటాయి. చంద్రుడు, (భూమి చుట్టూ తిరుగుతూ)కూడా , తన చుట్టూ తాను కూడా  తిరుగు తాడు. చంద్రుడికి కూడా పగలు , రాత్రి ఉంటాయి. చంద్రుడి మీద పగలు ఎన్ని గంటలు ఉంటుంది?
ఎ ) 14 రోజులీ (లేక ) రెండు వారాల పాటు
బి ) ఒక రోజు
సి ) రెండు రోజులు
డి )  ఇవేవి కావు
జవాబు :  
75) ఇటీవల చైనా పంపించిన, చాంగే-4  స్పేస్ క్రాఫ్ట్ తాలూకు  వాహనం  చంద్రుడి వెనక భాగం లో ( మనకి కనిపించని ) , ఎక్కడ దిగింది ?
ఎ ) శాంతి సముద్రం (మేర్ ట్రాన్ క్విలిటాటిస్ )
బి ) వాన్ కార్ మాన్ క్రేటర్ ( బిలం )
సి ) ఓషియా నస్ పోర్ సెల్లారం  
డి ) సైనస్ మేడీ
జవాబు : బి
76 ) చంద్రుడి మీద దిగటానికి విజయ వంతం గా ప్రయత్నాలు చేసిన దేశాలు ఏవి ?
ఎ ) USA    బి ) గత కాలపు USSR (నేటి రష్యా )    సి ) చైనా         ( డి ) పైవన్నీ


విజ్ఞాన విపంచి
(జవాబులు – ఫెబ్రవరి      , 20 19   )

1  బి       
11                  
21 బి                
31   డి               
41              
51                  
61  డి                   
71 డి         

2   బి      
12  బి               
22                   
32    డి              
42                   
52  బి                    
62                     
72 డి          

3    బి   
   
13  బి                    
23  డి                
33                    
43  డి             
53  బి                 
63                   
73 డి

4         
14  డి               
24  డి                  
34 డి                     
44             
54                       
64                  
74 

5  డి        
15                   
25  డి                    
35                   
45   బి                   
55  డి                    
65  డి                
75  బి

6  డి            
16   బి               
26                     
36                      
46  డి                      
56  డి                                    
66  డి                
 76  డి  

7             
17  బి                
27   డి                    
37                 
47  బి                  
57 డి                  
67  డి                 


8  బి                
18                  
28                 
38               
48  సి                     
58   డి                
68   డి                


9                  
19               
29                     
39                     
49   డి                  
59                   
69  డి                  


10                   
20                
30                   
40  బి                   
50                     
60    బి                
70                 








No comments:

Post a Comment